వెలిగొండ పనులను వేగంగా చేయిస్తూనే... మరో పక్క 2,351 నిర్వాసిత కుటుంబాలకు ఒకేసారి రూ.300 కోట్ల పరిహారం జమచేయడంతో ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.12.50 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకూ ప్యాకేజీ మొత్తం జమ అయ్యింది. గతంలో జగన్ కేవలం 96 మందికి పరిహారం ఇచ్చి, మిగతా వాళ్ళు అడిగితే అరెస్టు చేయించాడు.
#VeligondaProject
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
పాలకొల్లు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీ క్షీరపురి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు లక్ష యాభై వేలు విలువగల 4 వేల నోటు పుస్తకాలను అందజేయడం జరిగింది...
మాది పల్లెటూరు
@PawanKalyan గారు ఎలా పోటీ చేసిన మాకు అనవసరం. మాకు జల్ - జీవన్ water వచ్చేలా చేసారు. రోడ్లు వేశారు.👍
Note:
పొత్తు,పొట్ల కాయ గోల తో జగన్ కూడా ఈ సారి ఓడిపోతాడు అని పల్లెల్లో మాట. ☺️
I visited #Amaravathi on Saturday, I guess the roads connectivity will be completed by mid 2027. My last visit was in Feb 2026, duct works on either side of roads was going on, now ducts are closed, roads are being laid. Happy to see the progress.
@Prasadgaddipat9
1. #NTRxTrivikram
7. #GodOfWar
9. "The Eternal Commander"
10. "The Son of Shiva"
13. "The Pride of Parvathi"
28. "Jai NTR"
Trending national wide already 🔥🔥🔥
గొడ్డలి పార్టీ అరాచకాలు!! 🤦
అశోక్ గజపతి రాజు గారి సొంత స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు, ఎంత దుర్మార్గమా చూడండి. రాష్ట్రం మొత్తం ఎన్ని వేల ఎకరాలు మాయం చేశారో ఈ లెక్కన!!
అమరావతిలో సమస్యలమీద పోరాటం చెయ్యండి, అమరావతితో పోరాటం చెయ్యకండి.
కాదు మేము అమరావతితోనే పోరాటం చేస్తాము, అమరావతి తోనే రాజకీయం చేస్తాము అంటే, 2029 లో ysrcp తన ఉనికినే కోల్పోతుంది.
30 ఏళ్లుగా వెలిగొండ నిర్వాసితులు ఎదురుచూస్తున్న పరిహారం నేడు వారి ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వం.మొత్తం 2321 మంది నిర్వాసితుల ఖాతాల్లో 300 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు గారు
ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకపోగా,నిరసన చేసిన బాధితుల్ని అరెస్ట్ చేయించాడు జగన్ రెడ్డి
#Veligonda
"గవర్నర్గా బాధ్యతలు చేపట్టేముందు పార్టీకి రాజీనామా చేశా.. కుటుంబానికి రాజీనామా చేయమంటే ఎలా?"
వైసీపీ హయాంలో చట్టాలను తుంగలో తొక్కి, అనుమతులు లేకుండా మా ప్రైవేట్ స్థలంలో జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. రికార్డులను మార్చి నాపై అక్రమ కేసులు పెట్టారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటే కుదరదు.. రాజ్యాంగాన్ని గౌరవించండి!
— గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
#AshokGajapathiRaju #YSRCP