మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటువేయండి అన్నాడు...
ఏ ఇంట్లోనూ మంచి జరగలేదని అర్దమైంది.....
ప్రియమైన ఏపీ ప్రజలారా....
- 30 లక్షల ఇళ్లపట్టాలు తగలబెట్టేస్తారా..?
- మీ పిల్లల ట్యాబ్ లు, డిక్షనరీలు చించేస్తారా..?
- యూనిఫామ్స్ ,బ్యాగ్స్ విసిరేస్తారా..?
- రొజుకొక మెనూతో పెట్టే మద్యాహ్న భోజనం పడేస్తారా..?
- ఇంగ్లీష్ మీడియం వద్దంటారా..?
- ఊరుమద్యలో కట్టిన ఆరోగ్యకేంద్రాలను, సచివాయాలను కూల్చేస్తారా..?
- ��ంటికొచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను తరిమేస్తారా..?
- ఇంటిముందుకొచ్చే రేషన్ బండిని తగలబెట్టేస్తారా..?
- ఇంటికొచ్చే ఫ్యామిలి డాక్టర్ ను గెంటేస్తారా..?
- టైమ్ కు వచ్చే టీచర్లను అడ్డుకుంటారా..?
- టంచన్ గా వచ్చే ఉద్యోగులు ఆపేస్తారా..?
- సగంలో కట్టిన పోర్టులను పడగొట్టేస్తారా..?
- జిల్లాకొకటి కట్టిన మెడికల్ కాలేజ్ కూల్చేస్తారా..?
- కరోనా సమయంలో కొన్న వందలాది అంబులెన్స్ లు కాల్చేస్తారా..?
- పూర్తికావస్తున్న ప్రాజెక్టులు ఆపుదామంటారా.?
- రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన అమ్మవడి, చేయూత ,చేదోడు లాంటి సంక్షేమపధకాలను రద్దు చేయిస్తారా...?
ఇవన్ని కూడా మీకు జరిగిన మంచి కాదని అర్దమైంది.
కాని ఒక్క విషయం .. మీరు మెచ్చి ఓటేసిన కూటమి ప్రభుత్వం ఇంతకన్నా మేలు మీకు చేయాలని మాత్రం మనస్పూ��్తిగా కోరుకుంటున్నా...
ప్రజలకు & కొత్త ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ ❤
జై జగన్ .. జోహార్ వైఎస్ఆర్ 💙🤍💚
టీడిపి అ��్యక్షుడు చంద్రబాబు గారు తన మేనిఫెస్టో లో ప్రకటించిన "మహిళలకు ఉచిత బస్సు" పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.
చంద్రబాబు ఉచిత బస్సు హామీ కారణంగా విశాఖకు గానీ రాష్ట్రంలో ఇతర ఏ నగరానికి మెట్రో ప్రోజెక్టు వచ్చే అవకాశం లేకుండా పోయినట్టే!
#FreeBus #NCBN #UANow