అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే. మళ్లీ ఏ జగన్ @ysjagan గారు లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అనుకుందాం. మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి చంద్రబాబు @ncbn గారూ ? సెక్షన్ 5 ( సబ్ సెక్షన్ 2) లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ.. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా ? గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ భాద్యత కేంద్రానిదే @narendramodi అని తెలియదా ? ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా ?
కేంద్రం చేస్తున్న మోసంపై వద్దా అసెంబ్లీ తీర్మానం ? నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని చేయొద్దా తీర్మానం ? విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం వద్దా? మోడీ గారిచ్చిన చెంబుడు నీళ్లు,తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా ? అసలొద్దు.. అప్పులిప్పిస్తే చాలని రాజీపడదామా? పదో పరకో ముష్టిగా పడేస్తుంటే ఇప్పటికింతే సంతోషం అనుకుందామా? అమరావతికి నిర్మాణానికి పట్టే రూ.1 లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేద్దామా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంధిస్తున్న ప్రశ్నలపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి.
@INCIndia@INC_Andhra@manickamtagore
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన మన రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల మార్గాలను తెరుస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. అంతేకాకుండా, సింగపూర్లో ఉన్న మన తెలుగు కుటుంబాలను కూడా స్వర్ణాంధ్ర 2047 నిర్మాణంలో చేయూతనిచ్చేలా మమేకం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ పర్యటన పూర్తిగా ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాం.
#APatSingapore
అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది.
అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను.
@ncbn
Amaravati is restarting. The construction for our Praja Rajadhani will resume soon, renewing hope and marking a historic milestone in our state's journey to a prosperous future. Today, on behalf of the people of Andhra Pradesh, I extended a warm invitation to Hon’ble PM Shri @narendramodi Ji to join us in Amaravati to commemorate this special moment and inaugurate a fresh chapter of development. The Hon'ble PM also shared his visionary suggestions for our capital city, and we will implement them to build a world-class capital. During the meeting, I also apprised him of the key development projects in Andhra Pradesh and thanked him for the Union Government's continued support.
• అమరావతి నభూతో నభవిష్యత్ గా అభివృద్ది చెందబోతుందనేది సత్యం
• చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నాందిపలికాయి
• తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం మరియు ఉద్దేశ్యపూర్వకం
• జగన్ మోహన్ రెడ్డి అనుంగులు విధిగా చేసే వ్యాఖ్యలే ఇపుడు పొంగులేటి చేస్తున్నారు
• జగన్ మోహన్ రెడ్డి మిత్రత్వం వాసనలు ఇంకా పోలేదా ...??
• గడిచిన ఆరు నెలల్లో ఆంధ్రాకు వచ్చిన పెట్టుబడులు చంద్రబాబు దార్శనికతకు, అమరావతి ప్రగతికి నిదర్శనాలు.
#ChandrababuNaidu #JaiAmaravathi
#AndhraPradesh
Respected Industrialists & Investors,
Andhra Pradesh is now OPEN with new best policies.
I'm inviting you to invest in our state, where we have rolled out a red carpet to welcome you. In AP, a business-friendly state government, talented youngsters and robust infrastructure await you. The new policy framework has been designed based on comprehensive consultations with Industry veterans. The policy framework aims to foster businesses and a spirit of entrepreneurship in our state. We're building the best business ecosystem in the country. I personally want to assure you that the GoAP will take every step to help you set a base in AP and grow. There's never been a better time to invest in India, there's never been a better time to invest in Andhra Pradesh! Collaborate with us on this exciting growth journey, where we can expand both - your business horizons and our state's potential.
Looking forward to seeing you in Andhra Pradesh!
ఏంటి.. కొత్త భక్తుడా? ఇక చాలా..? అతని భక్తి గురించి మీకు ఎందుకు..?? అసలు భక్తుడే కానీ ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా మారి రామాయణం రాయలేదా?
భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు.
10 ఏళ్లుగా కోర్టు విచారణ తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి, మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన నేరారోపితుడు @ysjagan ని కోర్టుకు హాజరై నిర్దోషిత్వం నిరూపించుకో అని చెప్పే సాహసం ఎందుకు చెయ్యలేదు?? గొడ్డలికి భయపడా.. లేదా అమ్మ తరపు వాడనా??
#justasking @prakashraaj గారు.. హిందూ మతం అంటే ప్రతివాడికీ లోకువ అయ్యింది కదా..
చాలా నిజాలకు, చేసిన దైవ, మత అపాచారాలకు సాక్ష్యాలు ఉండవు.. ఆ విషయాలు కోర్టులలో తెలవు.. అందుకే అవి ప్రజా చైతన్యం ద్వారానే తేలాలి.. ఆ పనిలోనే @PawanKalyan గారు అన్నారు..
అర్థమయ్యిందా ఎడ్వర్డ్ రాజ్.. ఇంకా వివరంగా చెప్పాలా??
#ధర్మో__రక్షతి_రక్షితః
#धर्मो_रक्षति_रक्षितः
#దీపారాధన
#నగరసంకీర్తన
#OmNamoNarayanaya
#DharmoRakshatiRakshitah
#TirupatiLaddu
#SanatanaDharmaRakshanaBoard
#SanatanBoardForHindus
@JanaSenaParty
ఎన్నికలు అనగానే జగన్ డ్రామాలు మొదలవుతాయి. కిందటిసారి కోడికత్తి డ్రామా ఆడాడు. బాబాయ్ హత్య మీద డ్రామా ఆడాడు. ఇప్పుడు పెన్షన్ ల పేరుతో వృద్ధుల జీవితాలతో ఆడుకుంటూ ఇంకో డ్రామా మొదలు పెట్టాడు.
#PrajaGalam#PensionsDongaJagan
నరసాపురం బయలుదేరిన రఘురామకృష్ణం రాజు ..! రెండు రోజుల్లో తాడోపేడో తేల్చేస్తా..!
రాష్ట్రం లో సీబీఎన్ లోకేష్ పవన్ గార్ల తరువత అత్యంత క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి మీరు…
కొంచెం లేట్ అవ్వచ్చేమో గానీ ప్రజలు కోరుకున్న విధం గా మీరు ప్రజాక్షేత్రం లో నిలుస్తారు ..ఎవరు ఊహించని అత్యంత భారీ మెజారిటీ తో ఆంధ్ర లో గెలుస్తారు ….
అందరూ ఇళ్లలో ఏడుస్తుంటే …కేస్ లకి భయపడి చస్తుంటే ..బొచ్చులో నాయకత్వం అని జగన్ గాడి గాలి అడ్డం గా తీసేశారు..
ఢిల్లీ లో అమరావతి రైతులకోసం పోట్లాడారు ..వాళ్లని ఆదుకుని అన్నం పెట్టారు 🙏🙏
ఏపి లో టీడీపీ గెలుపు ఖాయం!
చేతులెత్తిసిన I Pack team (ప్రశాంత్ కిషోర్ -PK).... I Pack team తో సమావేశమైన సజ్జల....
వైఎస్సార్సీపీ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి... కోపం ఉన్నది అని సజ్జలకు వివరించిన ప్రశాంత్....
వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది... ఏమీ చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరుఅని చెప్పిన PK....
కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు అవసరమైన సీట్లకైనా ప్రణాళిక సిద్ధం చేయమని కోరిన సజ్జల...
పరిస్థితి చేయి దాటిందని.... ఏమి చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు... 30 సీట్లకు పరిమితం అని... ఓటమిని ముందుగానే నిర్ధారించిన I Pack టీమ్ @SajjalaBhargava
Why AP Needs Jagan
That's exactly what the people of Andhra Pradesh are asking - why does AP need Jagan when all he has managed to do is only loot and destroy their state?
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జగన్ రెడ్డి తన కక్ష తీర్చుకుంటున్న వేళ... ఆ విషయం తెలిసిన ఒక పెద్దాయన ఆక్రోశం ఇది. అందరూ బాగుండాలని కోరుకునే మహానుభావుడు చంద్రబాబును అరెస్టు చేయడం రాష్ట్రానికి చేటు అంటున్నారు ఈయన
#WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023
#StopIllegalArrestOfCBN
#PsychoJagan
#AndhraPradesh