ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు..
ప్రజలకు వెన్నుపోటు పొడిచి..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి ఫేక్ ప్రచారం చేయించుకోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి..
ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం.
#VennupotuBabu#CBNJungleRaj
#AndhraPradesh
#JaganannaConnects
సూపర్-6 హామీలు అమలు చేయడానికి బీద అరుపులు.. కానీ ఇన్‌ప్లూయెన్సర్ల ముసుగులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు దోచిపెట్టడానికి కోట్లా చంద్రబాబూ?
చంద్రబాబు, నారా లోకేష్‌ను జాకీలేసి లేపే వారికి సగటున రూ.1.5 లక్షలు దోచిపెట్టే ఎత్తుగడ
ఎవడి అబ్బ సొమ్ము అని ఇలా తగలేస్తున్నావు చంద్రబాబూ?
Game Changer Vs Name Changer.
- @ysjagan గారు ఒకసారి మాత్రమే ముఖ్యమంత్రి..
- చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి.. చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు.
జగన్ గారి పథకాలకు పేర్లు మార్చడం తప్పితే.. చంద్రబాబుకు ఇంకేమీ చేతకాదు.
సిగ్గుచేటు @ncbn.
#YSJaganMark#CreditChorBabu
#VennupotuBabu
#JaganannaConnects