@nbrmiryalaguda Hon'ble MLA @nbrmiryalaguda garu, We've only one and half year for elections to come, could you please let us know what's the status of Samyathanda road, I hope you'll fulfill you promise otherwise you'll lose faith and can't face Samyathanda people for upcoming elections @KTRTRS
Hon’ble MLA garu, You promised us the road during election campaign, see the present condition. Please note that we don’t forget your promise until next election unless it’s fulfilled.
@MiryalagudaMla
#SamyaThanda
***చలో హుజూరాబాద్***
తెలంగాణ రాష్ట్ర రథసారధి సీఎం కేసీఆర్ గారు హుజురాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న దళిత బంధు ప్రారంభోత్సవానికి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరడం జరిగింది
గౌరవ శాసనసభ్యులు @nbrmiryalaguda గారు సామ్య తండా రోడ్డు పరిస్థితి ఏంటో చెప్పాలి. ఇప్పటికే మీ పదవి కాలం సగం పూర్తైనది. ఇంకో రెండు సంవత్సరాలు పూర్తయితే మల్లి ఎన్నికల కోడు అములవుతుంది.
గౌరవ శాసనసభ్యులు @nbrmiryalaguda గారు సామ్య తండా రోడ్డు పరిస్థితి ఏంటో చెప్పాలి. ఇప్పటికే మీ పదవి కాలం సగం పూర్తైనది. ఇంకో రెండు సంవత్సరాలు పూర్తయితే మల్లి ఎన్నికల కోడు అములవుతుంది.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిదిలోని దామరచర్ల మండల పరిదిలోని కొత్తపేట తండా గ్రామం నుంచి దిలావర్ పూర్ వరకు 1 కోటి 80 లక్షలతో 3 KM నిర్మించబోయే BT రోడ్ పనులకి ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది
గౌరవ MLA Bhaskar Rao గారు... ఈవార్త నిజమైతే మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరగడానికి మిరే బాద్యులుఅవుతారు..
ఈ చట్టం తెచ్చినందుకు మన గౌరవ CM KCR గారిని అందరూ అభినందిస్తున్నారు. కానీ ఇది ర్యాలీచేసే సమయంకాదు అని మీకు మనవిచేస్తున్నాను.
@nbrmiryalaguda@KTRTRS#SamyaThanda