ఇంకొక జన్మంటూ ఉంటే నువు @PawanKalyan గానే పుట్టాలి నేను నీ అభిమాని గానే పుట్టాలి అన్నా❤️🔥🥺 27 ఏళ్ల ని సినీ ప్రస్థానం, 10 సంవత్సరంలా ని రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టిన మా జనసేనానికీ శుభకాంక్షలు 💪
@JanaSenaParty#27YearsOfPawanKalyan
జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ఒక అజ్ఞాని.
ఆయన రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశ్యంఆయనకే తెలియదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన పార్టీ పెట్టినట్లు ఉంది.
మరి ఈ పని ఆయన చేత ఎవరు చేయిస్తున్నారు.
ఆయన మాస్టర్ ఎవరు?
జడ శ్రవణ్ కుమార్ సర్వెంట్ లాగా వ్యవహరిస్తున్నారు?
దీనిని జనసేన పార్టీ తీవ్రంగా గర్హిస్తుంది. ఖండిస్తుంది జడ శ్రవణ్ కుమార్ ని లక్ష్మణ రేఖ దాటవద్దని జనసేన పార్టీ హెచ్చరిస్తుంది.
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
2018 - Pawan Kalyan talks about the income generation and the need for entrepreneurs in SC/STs!!
2026 - Pawan Kalyan meets 800 SC/ST entrepreneurs who are on strike and assured them to resolve their issues ASAP✅
The torchbearer of AP @PawanKalyan 🦁
#PawanKalyan
రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?
వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు?
వీరు ఏ సంస్కృతికి వారసులు?
వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి...
ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి(రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే)
అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలి అటు చట్టం–అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి.
బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం... మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్‌గా హీరోయిజంగా మారింది.
ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు... మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్‌ని, ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించటం, హైలైట్ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన
సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే.
హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి.
@JaiTDP@JanaSenaParty@BJP4India@YSRCParty@INCIndia@cpimspeak@cpofindia@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@ABNJyothyTV@SakshiNews@etvandhraprades@MahaaNews@eenadulivenews@ANDHRAJYOTI@DeccanChronicle@timesofindia@PTI_News@ANI@hmtvnewslive@AndhraPrabhaApp@HindustanTimes
Little Niranjan came all the way from Warangal with his parents to meet me. Battling a rare illness, he carried a smile that could light up any room. It was his wish to meet me, but I feel blessed that our paths crossed.
Today, we've lost this brave little soul. My heartfelt prayers are with his family during this unimaginable loss.
Rest in peace, my little friend. Your smile will stay with me forever. Om Shanti. 🙏🤍
మైదుకూరు ప్రజలకు విజ్ఞప్తి:
రెవెన్యూ, భూ, లీగల్ లేదా ఇతర ప్రజా సమస్యలు ఉంటే మీ వినతులను WhatsApp/Phone ద్వారా పంపండి.
మీ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ వినతులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తాము.
9347197005, 9010109206
Under the inspring leadership of Hon'ble Deputy CM @PawanKalyan garu, 18 magnificent Nagara Vanams are now open for the people of Andhra Pradesh! 🫡👏
Developed with ₹36 Cr, these vanams will nurture biodiversity, combat pollution and offer joyful spaces for wellness & nature connection.
One more inspiring stride toward a Green Andhra Pradesh. 🌳
#GreenAndhra #NagaraVanam
ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్?
ఒక సగటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపుతాడు.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా… “ఇక్కడ కూడా ఒక ఊరు ఉంది, అక్కడ కూడా మనుషులు జీవిస్తున్నారు” అని ఎవరూ గుర్తించని మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేశాడు.
పిల్లలకు పాఠశాలలు కడతాడు. ఇళ్లలో విద్యుత్ వెలిగిస్తాడు. అదే… పవన్ కళ్యాణ్ చేస్తాడు!
#JSPWorks #PawanKalyanAneNenu
హిందూ మతాన్ని కించపరుస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ "ప్రశ్నించడం" అనే ముసుగు వెనక దాక్కుంటూ, అన్నీ గమనించే ప్రజలకు అర్థం కాదు అనుకోవడం
చచ్చు తెలివి అవుతుంది ప్రకాష్ ఆంథోనీ రాయ్ @prakashraaj
దళిత సభలో @PawanKalyan గారిని తిట్టవలిసిన అవసరం యేం ఉంది @bolisettisrinu గారు 🔥🔥💥 కేవలం కులలు మధ్య మతల మధ్య చిచ్చు పెట్టి రాజికియలు చెయ్యాలి అనకుంటున్నారు 💥💥💥 @JanaSenaParty