@pakilopapito1@barbaarik Jsp government form chesthe pollution tho link unna prethi factory close chesthanu eavi iyethe rules break chesi establish chesaro vatini ani bold statement two time ichadu so akkada pharmacy company lu anni okkati iye akkada tdp ki bjp ki ycp ki money dump chesai
REVIEW: #UstaadBhagatSingh 🎬
Guys… just done with the show 🔥
Pure commercial package ante idhe 🔥
Oka mass movie ki kavalsina anni ingredients perfect ga set ayyayi 💥
On-screen songs chala baagunnayyi 🎶
Fights aithe 🔥
Especially 2nd half 🔥
Overall ga… pakka theatre experience 🔥
16 ఏళ్ల వయసులో
తోడుగా అమ్మ లేదు
నీడగా నాన్న లేడు
ఉండడానికి ఇల్లు లేదు
పని చెయ్యడానికి వయసు లేదు
చెరదియ్యడానికి ఎవరు లేరు
భుజాల మీద బరువు
అంతకు మించి ఆమె మొయ్యలి అనుకునే తమ్ముడి భాధ్యత..
వయసు బరువుతో నిండిపోయింది.
@PawanKalyan 🛐
@Sunny2898AD Freeze iyena amount kavali ante cyber nundi noc thechukovali aa lean amount avasaram leadu ante bank daggara ki velli request chesthe account unblock chestharu
A rare honour recognising the lifelong commitment of Sri. @PawanKalyan, Deputy Chief Minister of Andhra Pradesh, excellence in martial arts. May the path ahead be blessed with strength, purpose, and continued success.
@PKCWoffl#PKMartialArtsJourney
నలభైలు
ఇప్పటివరకూ ఏ మానసిక రోగం రాకపోతే ఇక దాదాపు రావు.
ఇప్పటి వరకూ ఏ వ్యసనం అబ్బకపోతే ఇక దాదాపు అబ్బవు.
ఇప్పటి వరకూ పెళ్లి కాకపోతే ఇక, ఇది చెప్పను.
ఇప్పటి వరకూ జుట్టుంటే ఇక తెల్ల వెంట్రుకలు పీకెయ్యడ��� ఆపొచ్చు.
షుగరు, బీపీలు రాడానికి ఇంకా సమయం ఉంది.
ఈపాటికి మీ భర్తకో, భార్యకో ఏది నచ్చుద్దో, ఏది నచ్చదో బాగా అవగాహన వచ్చేస్తుంది. ఈలోపు విడాకులు కాకపోతే ఇక కాటివరకూ వాళ్ళతోనే.
పిల్లలు వాళ్ల సంచులు వాళ్ళు సర్దుకుని బడికి, కాలేజీకి పోతుంటారు, నీకు ఫీజు కట్టడం తప్ప పెద్ద పనిలేదు.
మీ అమ్మానాన్నలు ఉంటే ప్రతిరోజూ పలకరించవచ్చు, లేదంటే ఏడాదికి ఒకసారి తద్దినం చెయ్యవచ్చు.
ఈపాటికి ఏదో ఇల్లో పొల్లో, అప్పులోనో, ఆస్తిగానో ఉంటుంది. దానికి ఇక వాయిదాలు అలవాటవుతాయి, భారం అనిపించదు.
కొత్త స్నేహాలు, పరిచయాలు, ఇక అక్కడ్నుంచి అక్రమ సంబంధాలు అవ్వడం తగ్గుముఖం పడతాయి.
ఇక ప్రెగ్నెన్సీ వస్తుందని, పెర్ఫార్మన్స్ చెయ్యాలన్న గాభరా లేకుండా సుఖంగా సంసారం చేసుకోవచ్చు.
అసూయ, ఈర్ష్య మొదలైనవన్నీ మ��సుగేసి పడుకుంటాయి. అలాగే ఉత్తేజం, ఉత్సుకత కూడా. మహా అయితే చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్న చిన్న సంగీతమో, సంకలనమో నేర్చుకుంటావు.
ఇప్పటివరకూ జీవితంలో చేస్తున్నదానిపట్ల ఒక అవగాహన వచ్చి, అది నచ్చినా నచ్చకపోయినా అదొక బలం అని విశ్వసించి ఇక వచ్చే పదేళ్లు దానిని సానపెట్టడం కర్తవ్యంగా పెట్టుకుంటావు.
ఈలోగా నీతోటివాళ్లకి పాపం ఆరోగ్యం బాగాలేకో, వ్యాపారంలో నష్టం వచ్చో, సంసారంలో చిక్కులు వచ్చో ఇలా ఏదో ఒకటి జరిగి, హమ్మయ్య భగవంతుడు నాకు ఆ కష్టాన్ని ఇవ్వలేదు అని కృతజ్ఞత చూపిస్తావు.
ఎవరికి ఓటెయ్యాలి, ఏ రాజకీయ నాయకుడు ఎలాంటివాడు, ఏ చుట్టం ఎలాంటివాడు, ఎవడు ఆప్తుడు, ఎవడు స్నేహితుడు, ఎవడు శత్రువు అన్న స్పష్టత తన్నుకుని వచ్చేస్తుం��ి.
నీకంటే వెనక పుట్టినవాళ్ళు నీకంటే ఎక్కువ సతమతం అవడం చూసి ఊపిరి పీల్చుకుంటావు.
నీ తోబుట్టువులు వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఇంకా ప్రతీసారి నీ సాయం వాళ్ళు పొందుతుంటే వాళ్ళకి ఇక బాగుపడే లక్షణం లేదని లేదా నీకు లోకజ్ఞానం తెలీదని.
అప్పులివ్వడానికి నీ దగ్గర డబ్బులుండవు. తీసుకోడానికి తీరుస్తామన్న ధైర్యం ఉం��దు.
ఇకనుంచీ నీవంటూ ఏ గమ్యాలు ఉండవు. అవి నీ భాగస్వామితోనో లేక నీ కుటుంబంతోనో ఉంటాయి. విజయం అయినా, వైఫల్యం అయినా సమిష్టి బాధ్యత అది.
డాక్టర్లకి ఇవ్వడానికి నెలకి ఇంత అని కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లులా పెట్టుకోవాలి. అది ఖర్చు అనుకోకూడదు. దానం అనుకోవాలి. దానివలన పుణ్యం వస్తుంది.
Happy Birthday @PawanKalyan Garu.
I feel truly fortunate to have grown up witnessing your simplicity, strength and selfless nature. Your journey continues to inspire not just me, but millions.
Wishing you good health, endless happiness and many more years of greatness.