ఒక్క MLA రాజినామా చేస్తే ఒక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతది
అదే PM చేత రాజీనామా చేయిస్తె దేశమంతా అభివృద్ధి జరుగుతుంది కదా ఇది కూడా తెలియదా వాట్సాప్ యూనివర్సిటీ 🍊లకు
@KTRTRS@trspartyonline
*యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సిలివేరు యేసు గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు*
*తెరాస పార్టీ మొదలుపెట్టిన నుండి ఇప్పటివరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న నిజమైన నాయకుడు*
*జై తెలంగాణ* *జై జై తెలంగాణ* ✊🏻
@KTRBRS@TSwithKCR
@BRSparty నిజమైన నాయకుడంటే... అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేవాడో... పెత్తనం చెలాయించేవాడో కాదు... నమ్మి వెంట వచ్చినోడికి సరైన దారి చూపించగలిగేవాడు...#yasheelanna
#askktr@KTRBRS ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువ నాయకులకు ఎక్కువగా అవకాశాలు వచ్చే విధంగా ఒక ప్రణాళికను చేపట్టండి సార్. ప్రతి జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు యువతకు అవకాశాలు.లేకుండా రాజకీయంగా ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారు..
జై తెలంగాణ....
ఈరోజు తెలంగాణ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు. జగదీశ్వర్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు జడల యశీల్ గౌడ్ అన్న గారు. JYG ఫౌండేషన్ చైర్మన్