తిరుమల మెట్ల మార్గంలో అద్భుత దృశ్యం
AP: తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకోగా.. మరోవైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కింది. వయసు పైబడినా ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియో చూడగానే అబ్బా నా మనసు పులకించి పోయింది.మనుషుల్లో కూడా ఇంత ప్రేమ లేదు ఈరోజుల్లో అందుకే గోవు అంటే మనకి దైవంతో సమానం అందుకే గోవుని చంపినవాడు మామూలు చావు చావడు.
జై గోమాత 🙏🚩
#RamCharan చేసినవి 16 సినిమాలు.
అందులో 5 ఐకనిక్ పాత్రలు. తెలుగులో మరే హీరోకీలేని అద్భుతమైన రికార్డు ఇది.
అభిమానులు తమ అభిమాన హీరో చేసిన పాత్రలకి ఇచ్చుకున్న రేటింగ్ పిక్ ఇది.
1. పెద్ది 2. అల్లూరి సీతారామరాజు
3. రంగస్థలం 4. కాలభైరవ 5. అప్పన్న
ఇన్ని తక్కువ సినిమాల్లో ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే, హీరో కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే, అభిమానులు గర్వంగా చెప్పుకునే అయిదు పాత్రలు ఓ నటుడికి దక్కడం అత్యంత అరుదు.
ఈ రేర్ ఫీట్ సాధించిన హీరోగా @AlwaysRamCharan తెలుగు సినిమా నేటి జనరేషన్ లో అరుదైన నటుడిగా గుర్తింపు పొందడం విశేషం.
తండ్రిగా @KChiruTweets కి రామ్ చరణ్ ఎనలేని పుత్రోత్సాహాన్ని ఇస్తున్నాడనడంలో సందేహం లేదు.
@BuchiBabuSana@PeddiMovieOffl
#Peddi #janhvikapoor #PeddiStorm
ఈయన నెల్లూరు లో టీచర్...3 సంవత్సరాలుగా MEO ఇబ్బంది పెడుతున్నారు అంట అన్న...ఒకసారి అతన్ని చూడండి...చదువు చెప్పే గురువు ఇలా బాధపడటం మంచిది కాదు....
Please do the needful anna 🙏
@naralokesh@ncbn
నేను డైరెక్టర్ ని కాదు... ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది అని జడ్జిమెంట్ ఇవ్వటానికి.
నేను నటిని కాను..ఇలా నటించారు, అలా నటించారు అని నా సలహాలు ఇవ్వటానికి.
నేను art డైరెక్టర్ ని కాదు, గ్రాఫిక్స్ రావు. వాటి గురించి రివ్యూ లు ఇవ్వటానికి.
నేను ఏ హీరో అభిమానిని కాదు.. మరొక హీరో ని డౌన్ చేస్తే నా హీరో హైప్ అవుతాడు అని అబద్దం చెప్పటానికి.
నెను రాజకీయం కేవలం రాజకీయం వరకే చూస్తా. మిగిలిన అంశాలకి ముడి పెట్టను.అందుకె ఎవరి సినిమా లకి బురద పూయను, అనవసరం గా పూలు కూడా వేయను.
నిన్న నేను నా కుటుంబం మొత్తం మీ సినిమా #peddi కి వెళ్ళాం. నేను సినిమా ల విషయం లో పూర్తిగా సాధారణ ప్రేక్షకురాలిని.డబ్బులు పెట్టి మూడు గంటల పాటు వినోదం వెటతుక్కుంటూ వెళ్తాము.
నాలాటి సాధారణ ప్రేక్షకులు అందరు సంతోషం గా పెద్ది సినిమా చూడొచ్చు. చాలా బాగా నచ్చింది. థియేటర్ నుండి బయటికి వచ్చేప్పుడు ఒక మంచి ఫీల్ తో వచ్చాము మొత్తం ఫ్యామిలీ.
ఈమధ్య కాలం లో టీనేజ్ లో ఉన్న నా పిల్లలు కి ఒక మంచి భవిష్యత్తు అభిప్రాయం ఏర్పడే మోటివేషన్ తో ఉన్న కథ ని చూపించాను అనిపించింది..
మీ నటన, కథ లో పాత్ర కోసం మీ మార్పులు తెర మీద నాలాంటి వారికీ కూడా చాలా బాగా అర్ధం అయ్యాయి.
చాలా మంచి మూవీ తీశారు డైరెక్టర్ గారు కూడా ఎక్కడ బోర్ లేకుండా.
Congratulations @AlwaysRamCharan గారు @BuchiBabuSana గారు 💐💐
సినిమా ని వినోదం కోసం చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు బిందాస్ గా ఫ్యామిలీ తో వెళ్లి చూడొచ్చు. మంచి సినిమా.👍
#PEDDI పై సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత ప్రతికూల ప్రచారం జరిగినా వాటన్నింటికీ సమాధానం బాక్సాఫీస్ వద్దే ఇస్తోంది.
సెలవు కాని మిడ్వీక్లో విడుదలై, అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ కేవలం Nizam ప్రాంతం నుంచే మూడు రోజుల్లో ₹34 కోట్ల షేర్‌ను సాధించడం సాధారణ విషయం కాదు. ఇది ప్రేక్షకుల తీర్పుకు నిదర్శనం.
నేడు ఆదివారం అడ్వాంటేజ్‌తో బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. Nizam బాక్సాఫీస్‌పై తనకున్న అసాధారణ పట్టు మరోసారి నిరూపించిన రామ్ చరణ్, #PEDDI తో మరోసారి తన ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంటున్నారు.
Nizam కోటపై మరోసారి ఎగిరింది మెగా పవర్ స్టార్ జెండా. #Ramcharan
#Peddi
ఉత్తరాంధ్ర లో కోడి రామ్మూర్తి గారు అంటే ఒక గౌరవం ఉంటది.. ప్రస్తుత Gen Z లో కూడా మా ఊరోడు మా రామ్మూర్తి నాయుడు గారు అని అంటారు..
అలాంటి ఒక వ్యక్తి కి శిష్యుడు గా గౌరు నాయుడు గారి పాత్ర శ్రీ శివ రాజ్ కుమార్ గారు చేసిన విధానం నిజంగా అద్భుతం..
కుస్తీలు పేర్లు కూడా ఉత్తరాంధ్ర వాడుక భాష లో పెట్టడం శ్రీ బుచ్చి బాబు గారి రీసెర్చ్ కు తార్కాణంగా నిలుస్తుంది..
శివన్న గారి గౌరు నాయుడు పాత్ర నిలిచిపోతుంది 🙏🏻
Buchi about his Apology tweet:-
నేను ఎక్కువ నెగటివిటీ నీ ఉంచలేను
నేను చాలా పాజిటివ్ మనిషినీ...
Sorry చెప్పడం కంటే పెద్ద మాట ఏం ఉంటది సార్...🙏🏻
నా వల్ల తప్పు జరిగితే క్షమించండి
తప్పు జరగకపోయినా క్షమించండి...
Thala @BuchiBabuSana 🥺🙏🏻
#BlockbusterPeddi
11 రోజులు .. 11 రోజులు అని ఎడిటెడ్ క్లిప్స్ తో పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్యమకారుల ముసుగులో విష ప్రచారం చేసిన, చేస్తున్న వారికి నా సూటి ప్రశ్న …
Just one straight question…!
#janasena@JSPTelangana@JanaSenaParty
తన అబద్ధపు ప్రచారాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి వెంటనే చిల్ల బ్యాచ్ తో ప్రెస్‌మీట్ పెట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమేనా పని ?
@SampathNayakJSP 💥
Many of the remote villages in Andhra Pradesh have seen roads for the 1st time after independence, and this is all due to #PallePandaga (an initiative by @PawanKalyan gaaru) 🙏
Current government has laid new roads to 100s of villages like this 👍
#PawanKalyanTransformsAPRoads