@BRSHarish కరడు కట్టిన సమైక్యవాదులు
చంద్రబాబు 1998 11% IR
YSR 2003 8% IR
YSR 2008 22%. IR
KIRAN 2013 27% IR
ఇచ్చారు.
దేశంలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రం లోKCR ఇచ్చే ❤️5% IRచాలా ఎక్కువ
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు.
We'll give proper reply. If holocaust is right, exodus of Kashmiri Pandits is right too. Seems pre-planned as immediately after that toolkit gang became active. Shameful for him to make a statement like this: Anupam Kher, on IFFI Jury Head Nadav Lapid's remarks for #KashmirFiles
అయ్యా @KTRTRS సెక్రటేరియట్ కు అంబేడ్కర్ గారి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు అట్లనె అంబేడ్కర్ గారి సమానత్వంను ఆచరణలో పెట్టాలని 1.7.2018-1.7.2022 మధ్యలో నియామమైన 50 వేల మందికి PRC లో 30% ఫిట్ మెంట్ రాక ఆర్థిక ఆస��ానత్వం గురి ఐతున్నం. #prc_to_post2018employees
అయ్యా @KTRTRS ఇది 1.7.2018. - 1.7.2021 మధ్యలో నియామకం అయినటువంటి ఉద్యోగి PRC లో 30% ఫిట్ మెంట్ రాక 7.5% మాత్రమే రావడం వలన సంవత్సరానికి జరిగిన నష్టం లక్ష రూపాలు అతని సర్వీస్ మొత్తం ఇలా కొలోవల్సిందేనా? ఫిట్ మెంట్ ఇప్పించలేరా?
#prc_to_post2018employees
Honorable CM sir @TelanganaCMO, my self B Sandeep. Iam one of the go317 effected teacher. We are listening transfer news please consider us to send back our district. Our children loos their locality and we are suffering hear without families @KTRoffice
శ్రీ @KTRTRS గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #ts తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభుత్�� ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్యమని కోరుతున్నా.