గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
శ్రీ @KTRTRS రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిరు ఇప్పుడు మన #TS కు రక్ష్య, 1.7.2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులం #prc లో 30% ఫిట్మెంట్ అందక ఆర్థిక నష్టపోతున్నము. మాకు ఆర్థిక ఫలాలు ఇచ్చి రక్ష్యగా వుండాలని కోరుతున్న.
#prc_to_post2018employees
#prc_to_post2018employees
అయ్యా @trsharish@TelanganaCMO@KTRTRS@TelanganaCS @PRTUUPDATES 1జులై2018 తర్వాత కొలువేక్కిన 50వేల ఉద్యోగులైన మాకు PRCలో మాకు 30%ఫిట్ మెంట్ ఇయ్యాలని కోరుతున్నాను. అందరికీ ఇచ్చారు మమ్మల్ని మరిచారు. మాకు కూడా ఇవ్వండి అని మీకు వినతి చేస్తున్నాము🙏🙏🙏🙏🙏
శ్రీ @KTRTRS గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #ts తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్యమని కోరుతున్నా.