and giving an undertaking, there's no information with regard to when they would get transfer orders. The officials while asking for undertaking, gave hours time as if they were going to effect mutual transfers within a week. But now there's a sea of tranquility at the offices. +
that the beneficiaries would make arrangements to shift their families to new places and change schools of their children before the beginning of the new academic year. PRTU Telangana humbly requests the Government to issue orders immediately duly effecting mutual transfers of +
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
1 జులై 2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మందిమి మాకు PRC యందు 30% ఫిట్ మెంట్ రావటం లేదని అసెంబ్లీ సాక్షిగా మా యొక్క గోన్తుక వినిపించినందుకు @RaghunandanraoM అన్న మీకు 50 వేల కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే మా ఆశ 🙏🙏🙏
#prc_to_post2018employees
@RaghunandanraoM@TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees
గౌరవనీయులైన PRTU పెద్దలు
మా TRT-2017 ఉపాధ్యాయుల 30%PRC ని
ఈ నెలలోనే అమలు పరచేవిదంగా GO ఇప్పించి మాకు న్యాయం చేయగలరు.
-జోగులాంబ గద్వాల్ TRT ఉపాధ్యాయబృందం
# రక్షా బంధన్ శుభాకాంక్షలు
#telanganacmo#ktrtrs#someshkumarIAS
అయ్యా మేము మీకు రక్ష,మీరు మా 01.07.2018 తర్వాత నియమకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రక్షణగా ఉండి మనమందరం బంగారు తెలంగాణలో భాగస్వాములవుదామని కోరుకుంటున్నా...
therefore request the @TelanganaCS to consider our plea with a positive attitude&cordially issue directions to the concerned authorities to issue orders applying RPS2020 to all categories of eligible State Govt employees who are still eligible for PRC.
1/3
@trsharish@DRonaldRose
,contract&outsourcing.But due to technical reasons no orders have been issued applying PRC2020 to all state Govt employees.Eventually,employees who didn't receive the fruits of PRC are more likely to feel emotionally upset&their family members are financially distressed. We
1/2
Hon'ble CM Sri #KCR@TelanganaCMO has directed the all HODs to issue RPS2020 to all categories of state Govt employees and issue orders to ensure that benefits of RPS2020 provided by the Govt to the state Govt employees are available to all at once irrespective of permanent
1/1