Vihaan, 3 yr old kid from Godavarikhani has been diagnosed with a genetic disorder related to bone marrow & doctors suggested for urgent transplantation. Parents are daily wage labours & it’s next to impossible for them to afford for the treatment.
@KTRTRS@trsharish please 🙏🏼
Hello @KTRTRS being a sramajivi i wanted to meet you sir i tried so much but I didn't chance to meet you sir, is it possible to meet you sir?
I'm a Telangana common man was participated in Telangana movement as osmania university student. #Giveachance
అయ్యా @TelanganaCMO@KTRTRS#TS లో అందరికీ న్యాయం చేస్తున్నాం అంటున్నారు 2018జులై 1 తర్వాత కొలువెక్కిన 50వేల వివిధ డిపార్ట్మెంట్లోల్లం మాకు prc లో #30% ఫిట్ మెంట్ రాలేదు.
గీది జర ఫోకస్ జేసీ ఇయ్యుండి మిమ్మల్ని కలిసే అవకాశం ఇయ్యుండి
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS తెలంగాణ ముద్దు బిద్దలమైన ప్రభుత్వ ఉద్యోగులము మేము 2018 జులై 1 తర్వాత వొచ్చినము. మీరిచ్చిన PRC లో 30% అందరికి వోచ్చినది. మాకు వొస్థలేదు. మాకు 7.5% వొస్తుంది మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యూమని కోరుతున్నాం.
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మేము 2018 జులై 1 తర్వాత నియామకం అయినటువంటి 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము. మాకు మీరిచ్చిన మొదటి PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. మా యొక్క గొంతుక విని మాకు ఆర్ధిక న్యాయం చేయాలని కోరుతున్నాం.
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మేము 2018 జులై 1 తర్వాత నియామకం అయినటువంటి 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము. మాకు మీరిచ్చిన మొదటి PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. మా యొక్క గొంతుక విని మాకు ఆర్ధిక న్యాయం చేయాలని కోరుతున్నాం.
#prc_to_post2018employees
Honorable minister sir
We the employees waiting for your mercy
We nearly #40Kemployees were kept away from fruits of #2018PRC
Humbly Requesting you to let us acquire the fruits of #2018PRC#Plzjustice....
@KTRTRS