ఇంక భవిష్యత్ లో కూడా @ssrajamouli గారు కూడా ఇలాంటి సినిమా తీయలేడు... అదేం సినిమా రా అయ్యా ఎన్ని టైమ్స్ చూసినా అదే excitement.. The Best అంతే..
#BahubaliTheEpic#bahubali
తీవ్ర నిరాశతో ఉన్నారు,అందరూ పేద బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువ.ఈ ఫీజు విషయంలో మీరు కాస్త వెసులుబాటు నిర్ణయం తీసుకుని అందరూ కట్టగలిగే విధంగా నిర్ణయం తీసుకుంటే లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేసిన వారు అవుతారు.ఎగ్జామ్ fees కోసం కూడా అమ్మానాన్న లా మీద ఆధారపడే అభ్యర్థులు ఉన్నారు సార్
@naralokesh గారు..విద్యాశాఖ మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ, తీసుకున్న నిర్ణయాలు, మెగా DSC నిర్వహణ అభినంద���ీయం.ఇదే ఉత్సాహంతో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు, ఎందరో నిరుద్యోగులు ఉద్యోగం కోల్పోయి ఉన్నారు టెట్ లో మార్కులు పెరగాలని మళ్ళీ రాస్తున్నారు, టెట్ ఫీజు 1000/- గా పెరగడం తో
#MithraMandali సినిమాకు ఒక్కొక్కరికి రెండు టికెట్లు Giveaway ఇస్తాను... మీ దగ్గర్లో థియేటర్ కామెంట్ చేయండి.
Note : నా Followers కి మాత్రమే, ఈ పోస్ట్ రీ పోస్ట్ చేయాలి.
ప్రీమియర్ కి వెళ్ళమా, చూసామా, ఎంజాయ్ చేశామా అన్నట్టు ఉండాలి .. అంతేకాని టైటిల్ కార్డ్,ఎంట్రీ సీన్, ఎలివేషన్ సీన్, ఇంటర్వెల్, ట్విస్టు లు లాంటివి తీసి పోస్ట్ చేసి జనాల excitement చంపేయొద్దు. ఇలా పెట్టడం స్టేటస్ సింబల్ అనుకుంటారేమో చాలా చండాలంగా ఉంటుంది . #TheyCalHimOG#OGpremiers
Ordered a product with COD. Your delivery agent called once in the morning — I missed it. No follow-up, no second attempt. But now it shows “Delivered” without delivering!How can you mark as delivered without handing over the product? whats going on there
@amazonIN@AmazonHelp
Kindly treat this as urgent and provide a clear update on the status of my application at the earliest. I expect a proper response without further delay.
Thank you.
@YESBANK I applied for the Uni X Gold Credit Card several months ago and completed my eKYC nearly 20 days back. However, I haven’t received any update or response since then. This delay is highly disappointing & unprofessional.