Met an @Uber_India driver Vinod ji in Lucknow. He is an amazing singer and asked to sing a song for me after finishing his ride. Aur kya chaiye.
Please watch this video and make him famous. He is also having his own @YouTube@youtubemusic channel. #Lucknow#Uber
తెలంగాణ కథ సిరీస్
2013 - #రంధి
2014 - #తన్లాట
2015 - #అలుగు
2016 - #కూరాడు
ఇప్పుడు 2017- #దావత్
తెలంగాణ అస్తిత్వాన్ని,
ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పే కథలు.
తాజా '#దావత్' సంకలనంలో నాకథ '#పచ్చశీర'ను
సెలెక్ట్ చేసిన సంగిశెట్టి శ్రీనివాస్ అన్న,
వెల్దండి శ్రీధర్ అన్నలకు శనార్తులు.