Powerstar @PawanKalyan's Filmography Best Prints Available Out There With Convenient Size, All At One Place 💥
📂 [68 GB] :https://t.co/CHXOSEw1ho
Note: DM If You Need Much Better Quality Movies Of Our Power ⭐
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?
#SaveAPfromYSRCP
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’
Remembering the Great Leader ‘Lee Kuan Yew ‘on his 98th birthday.
“A nation is great not by its size alone. It is the will, the cohesion, the stamina, the discipline of its people and the quality of their leaders which ensure it an honourable place in history.” - Lee Kuan Yew !!!
మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది
1) "While Pandit Nehru was delivering Tryst with Destiny speech on India’s Independence, the State of Hyderabad was still fighting oppression and tyranny.(Cont..)
Hon. PM Shri @narendramodi ji, Our Wholehearted Birthday Wishes !! from all of us.
May our ‘Motherland Bharath’ see it’s true glory, as envisioned by Revolutionary Saint ‘Shri Aurobindo,’ under your Charismatic , Inspiring & Dedicated Leadership.🙏
1893,11 సెప్టెంబర్...స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో- మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మతసామరస్యాన్��ి కాపాడుకుందాం’ అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నాం.
అంతా దైవ సంకల్పం...🙏
•మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి.