I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320@aajtak@ndtv@Boeing_In#planecrash#AI171
శ్రీ చైతన్య కాలేజీలు అన్ని ముపించాలి ఆసలు
బగ్గుమన్న ఉమెన్ కమీషన్ చైర్మన్
భోజనం బాగాలేదు అంటూ మేనేజ్మెంట్ పై గరం గరం
మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఆసలు బాగాలేదు అంటూ మేనేజ్మెంట్ ను మందలించిన శారద గారు
Want to land your dream job at a top tech company in 2025? You need more than just a resume - top certifications are key.
In fact, CloudThat’s recent IT certification survey showed that almost 70% of respondents hold @Microsoft certifications, highlighting just how important they are in the IT industry. These Microsoft Certifications give you hands-on expertise with platforms like cloud, AI, DevOps, and data analytics.
This demonstrates how Microsoft certifications can significantly boost your career and provide rapid growth, making you a standout candidate and greatly increasing your chances of impressing leading employers.
#Microsoftcertification #ArtificialIntelligence #DevOps #DataAnalytics #TechTraining #CloudTraining #PowerBI #TechJobs
తిరుమలలో దేవస్థానం వారి వసతి సౌకర్యం లభించని పక్షంలో కొండ మీద మేదరమిట్ట సర్కిల్ వద్ద అనేక మఠాలు ఉంటాయి..
వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసిన వాళ్లు స్పందించరు.. మీరు వ్యక్తిగతంగా ప్రతి మఠానికి వెళ్లి అడిగితే డోనర్లు రాని పక్షంలో రూములు ఖాళీగా ఉంటే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది..
అలాగే పాప వినాశనం రోడ్డులో గోగర్భం డాం వద్ద సుమారుగా 8 మఠాలు ఉన్నాయి.. అందులో
గోవింద నిలయం
స్వరూపానంద స్వామి వారి మఠం (విశాఖ శారదా పీఠం)
మౌన స్వామి మఠం
శ్రీరంగం రామానుజ జీయర్ మఠం
హంపి విరూపాక్ష మఠం
ప్రతివాది భయంకర్ మఠం ( స్వామివారి సుప్రభాతం రాసింది వీరే)
ఏర్పేడు మఠం
మలయాళం స్వామి ఆశ్రమం
చాలామంది భక్తులు ఇటువైపు వెళ్లరు కాబట్టి వసతి దొరికే అవకాశం ఉంది.. కానీ గుడికి కొంచెం దూరం. సొంత వాహనాలు ఉన్నవారికి సౌలభ్యంగా ఉంటుంది.
ఇక్కడ నుండి గుడికి వెళ్లాలన్నా రావాలన్నా కార్లు జీపులు వాళ్ళు ఎక్కువ ఛార్జి అడుగుతారు.
ప్రకృతిని ఆరాధించే వాళ్ళు చాలా ఇష్టపడతారు.. అద్భుతంగా ఉంటుంది ఇక్కడ..
This is a FB post by TTD
The Real kerala Story :
Abdul Malik a mathematics teacher from Kerala has swim across the kadalundi river every day for over 20 years to reach his school.
Chennai’s ‘Birdman’ Sudarson & wife Vidhya feed 6,000 parrots daily on their rooftop - a 15-year ritual!
At 6:30 AM, vibrant flocks arrive for rice & groundnuts, showcasing an incredible human-nature bond. Their viral video has captivated millions. 💛
Hi Friends and fans,
You are all aware that I handed over 10 Tractors to Farmers through the Maatram Foundation with my own money. The farmers called me and wanted to bring all the grains and vegetables they farmed using the tractors. My hearts feels so full to receive it from their hands and I wish to contribute more for farmers in the future.#Serviceisgod #Mattram