మీకు తెలుసా,
Sushee Infra 33 కోట్లు అప్పు తీసుకొని కట్టకపోతే, SREI ఫైనాన్స్ వారు ఎన్నో నోటీసులు ఇచ్చి, ఆ తరువాత కోల్కతా హై కోర్టు కు లాగారు,
రోడ్లు కూడా నాణ్యత తో నిర్మించలేదు, అరుణాచల్ ప్రదేశ్ లో బ్రిడ్జి కూలిపోయింది....
అలాంటి కంపెనీ కి 18000 కోట్ల కాంట్రాక్టు ఎందుకు ?
@NarundarM Andh bhakts thinks supporting modi is deshbhakt. This perception need to change and start questioning govt irrespective of which party you voted for. Jai hind
@kishanreddybjp We’re not worried he works from farm house. In this internet world that question shouldn’t arise. Question his policies compared to any other state you rule or grabbed has better results than telangana.