ఉద్యమకాల సహచరుడు, పార్టీలో నిబద్ధత కలిగిన అనుచరుడు, ఆత్మీయుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో, శోకతప్త హృదయులై, కష్టకాలంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎర్రవెల్లి నివాసం నుంచి నల్లబెల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.
శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలి అనుకుంటున్నావు.. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఉండటం నీకు ఇష్టం లేదా
@BRSHarish 🔥
మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి, మా ఆడవాళ్ల పవర్ మీకు తెలియదు. 🔥🔥
ఆడవాళ్ళు అంటే ఒంటిట్లో కూరగాయలు చేసుకుంటారు, వాళ్లేం చేస్తారు అనుకుంటున్నారేమో, మేము చేతిలో గరిట పట్టుకొని వంట చేయగలము, మా చేతికి పెన్ ఇస్తే ఆర్టికల్ రాయగలం, మైక్ ఇస్తే మీపై ప్రొటెస్ట్ కూడా చేయగలం.
@BRSparty@BRSHarish మా ఆడపిల్లలకు నువ్ స్కూటీ,తుల బంగారం ఇస్తున్నది ఎంత నిజమో
ఈ న్యూస్ కూడా అంతే నిజం
అయిన రేవంతు @BRSHarish అన్న ని లాగా స్కూల్ ఒక దగ్గర,కాలేజి ఒక దగ్గర ,జాబ్ ఒక దగ్గర కాదు
అన్న అన్ని కేసీఆర్ గారి తోనే..
సారు తోనే అన్న పయనం
సీఎం రేవంత్ రెడ్డి గారు మాది ఆస్తల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ మీరు అగ్గిపెట్ట మచ్చగాడిని ఇంకా ఎవరిని అయినా విమర్శించుకోండి.
కవితక్క గారు పార్టీ బాగు కోసం ప్రశ్నించినందుకు బయటికి పంపారు, కెసిఆర్ గారికి వెన్నుపోటు పొడిచే నల్లికుట్లోడి సంతోషం కోసం పార్టీని నుండి బయటికి పంపారు.
శోభమ్మ గారు అసలు రాజకీయాల్లోనే లేరు
ఆమె ఏనాడు ఎవర్నీ అన్నది లేదు
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి అన్నం వండి పెట్టింది
నీకు కూడా తల్లి ఉంది కదా రేవంత్, ఇట్ల అనొచ్చా