మీ నాయకత్వం, సేవాస్ఫూర్తి, ప్రజల పట్ల అంక్షితభావం మరింత ఉన్నత స్థాయికి చేరిలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
దీర్ఘాయుష్మాన్ భవ!
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు
శ్రీ @MadhavBJP గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మూడే సతీష్ కుమార్ నాయక్
బీజేపి యువ మోర్చా పోలవరం
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 22 - 23వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న "వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్" కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఆవిష్కరించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి గారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా యువ మోర్చా నాయకులు...
ఈ దేశం కోసం రక్తాన్ని ధారబోసి, విజయ తీరాలకు చేర్చిన ప్రతి సైనికుడి సాహసానికి, తెగింపుకు ఈ రోజు మనసారా ప్రణమిల్లుదాం.
కార్గిల్ విజయ్ దివస్ 'శుభాకాంక్షలు
పోలవరం జిల్లా ఎటపాక మండలం
భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ పోలవరం జిల్లా అధ్యక్షులు శ్రీ @BullikondaluBJP గారికి స్వగతం సుస్వాగతం
#welcometoyetapaka#BJP4IND#BJP4Andhra
పోలవరం జిల్లా ఎటపాక మండలం
భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ @Sswapnakumari గారికి స్వగతం సుస్వాగతం
#welcomeToYetapaka#BJP4IND#BJP4Andhra
పోలవరం జిల్లా ఎటపాక మండలం
భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ @somuveerraju గారికి స్వగతం సుస్వాగతం
#WelcomeToYetapaka#BJP4IND#BJP4Andhra
🏆 HISTORIC VICTORY IN HIMACHAL PRADESH MUNICIPAL CORPORATION ELECTIONS!
The people of Himachal Pradesh have spoken decisively, placing their trust in the vision, leadership, and development-oriented governance of the Bharatiya Janata Party.
✅ Mandi MC – 12/14 Seats
✅ Dharamshala MC – 11/17 Seats
✅ Solan MC – 10/17 Seats
This resounding mandate reflects the people's faith in Prime Minister Shri Narendra Modi Ji's leadership and the BJP's commitment to good governance, development, and public welfare.
The winds of change are clear. This victory is a strong message that the people reject politics of appeasement and support politics of performance.
This is just the beginning. The road to the 2027 Himachal Pradesh Assembly Elections has become even clearer.
#HimachalPradesh #BJPVictory #MunicipalElections
శ్రీ గురు చరణ సరోజ రాజ నిజమేనా ముకుర సుధారీ వరనౌ విమల యశ జో దాయక ఫలచారీ బుద్ది హీనతను జానీకై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్!!
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
రచయిత, నాటక ప్రయోక్త, కవి, యోగి, గురువు, సంగీత విద్వాంసుడు, భారత, శ్రీలంక, బంగ్లాదేశ్ ల జాతీయగీత రచయిత, ఆసియా ఖండంలో తొలిసారిగా నోబెల్ గ్రహీత, విశ్వభారతి విశ్వవిద్యాలయాల స్థాపకులు విశ్వకవిగా కీర్తి గడించిన.
శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా...
మా ఆత్మీయ నివాళులు
చిన్న వయసులోనే సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన మన్యం వీరుడు
శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు.
ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు
న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత, సంఘ సంస్కర్త రాజ్యాంగ శిల్పి
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు
కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్… ఇప్పుడు కేవలం ఒక స్టేషన్ కాదు, ఆధునిక భారత అభివృద్ధికి ప్రతీక!
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ స్టేషన్ పథకం కింద కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునిక రూపంలో మారుతోంది.
🔹 నూతనంగా పునరుద్ధరించిన స్టేషన్ భవనం
🔹 ఆధునికంగా మెరుగుపరిచిన ప్లాట్‌ఫారమ్‌లు, షెల్టర్లు
🔹 విశాలమైన వెయిటింగ్ హాల్
🔹 మాడ్యులర్ టాయిలెట్లు
🔹 మెరుగైన పార్కింగ్
🔹 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ & దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
ప్రయాణికుల సౌలభ్యం, భద్రత, మరియు సౌకర్యాలే లక్ష్యంగా భారత రైల్వేలు దూసుకుపోతున్నాయి!
అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్న భారత్…
ప్రతి స్టేషన్ అభివృద్ధితో వికసిత భారత్ 2047 లక్ష్యానికి మరో అడుగు!
#AmritStation
#ViksitBharat
#Kakinada
𝐌𝐚𝐚𝐫𝐚𝐭𝐡𝐚𝐭𝐡𝐮 𝐌𝐚𝐚𝐫𝐮𝐦. 𝐈𝐧𝐢 𝐊𝐞𝐫𝐚𝐥𝐚𝐦 𝐕𝐚𝐥𝐚𝐫𝐮𝐦!
You have given Congress and the Left more than 70 years. Now give a chance so that BJP-NDA can serve you. You will see a great glimpse of #ViksitKeralam.
You have Modi's guarantee.
I am proud that India and the world are now calling this great state Keralam.
I am proud that this has been done by the BJP NDA government.
This is a respect for your feelings and the rich greatness of Malayalam culture.
-PM @narendramodi#VikasitaKeralamModikkoppam