భారతమాత ముద్దు బిడ్డ భారతరత్న మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గొప్ప మానవతావాది, సైంటిస్ట్
*కీ.శే.శ్రీ* *ఏపిజె* అబ్దుల్* కలాం* గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ వారికి మా ఘణనివాళులు.
మీ
*ఇల్లూరి వెంకటేశ్వర రెడ్డి*
*గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ మాజీ ఇంచార్జి*
మనం పడిన కష్టం ఎదుటోడి నోటి లో నుంచి వినపడిందంటే సగం విజయం సాధించినట్టే...
ఐవి రెడ్డి గారు పడిన కష్టం ఇంకా ప్రజల్లో వినిపిస్తుందంటే మామూలు విషయం కాదు...