పత్రిక నడపడం అంటే పచ్చళ్ళు అమ్ముకోవడం కాదు.. 🤗
వ్యాపారాలు పెంచుకోవడానికి.. వెన్నుపోటుదారులను మహా నాయకులుగా చిత్రీకరించారు.. 🤗
ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం..
ఓరినీ ఆ రోజుల్లోనే ఈ రేంజ్ సినిమా.. అదీ కూడా సురేష్ గోపి లాంటి హీరోను పెట్టీ మరి..
లింక్.. 👇
https://t.co/CW9JB8Hglh
@VSReddy_MP Em raa musaloda mana ayyappa swamy meedha Lathi charge enti sigu undhaaa kanipisthunaumyaaa irrespective of caste religion e attacks ni oppose chyeli idhe jagan gvt lo aouthe silent undevadu kadhu okadu #bjp#jsp#brs#ycp#tdp
రేవంత్ రెడ్డికి విషమ పరీక్ష!
ఎంపీ సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయో తేల్చండి!
తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడంపై అధిష్టానం ఆగ్రహం.
సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ సీటు సహా రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజ్ గిరి సీటు ఓడిపోయిన కాంగ్రెస్.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకోడానికి పలువురితో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ.
చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారం లో కొస్తే పీక పిసికేసి చంపేస్తా , బట్టలూడదీసి పరిగెత్తిస్తా ,చర్మం వొలిచేస్తా , లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎవరూ అనుండరు హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా
ఇంకో విషయమేంటంటే అధికారం లోకి వస్తే నరికేస్తాను అంటె ఇప్పుడు అధికారం లో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా ?
ఏది ఏమైనా ఒక ప్రజా స్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం
ఇలాంటి హింస ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకొచ్చ్చే ఆ యువకులు భవిశత్త్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ @pawankalyan కే తెలియాలి
పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో పిల్లల తో పాటు టీవీ చూస్తుండగా
My warm wishes to G Suresh Babu, the mountaineer from Kurnool who scaled peaks worldwide promoting our Navaratnalu schemes! Your dedication and love for Andhra Pradesh are truly inspiring and we're grateful for your support Suresh.
కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.
కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం!
Such a honest and passionate speech by the young student Divya Deepika. A true testament to the great development of social infrastructure in Andhra Pradesh by our cm @ysjagan garu..