*తెలంగాణ సమాజానికి ఒక చారిత్రక సత్యం.. ఒక కఠోర నిజం!**
2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు అసలైన బలాలు ఇవే:
🔹 *కాంగ్రెస్ (UPA@200+):* సొంత పార్టీ సీమాంధ్ర ఎంపీల అసమ్మతి,అంతర్గత కుమ్ములాటలు.
🔹 *బీజేపీ (NDA@110+):* రాజకీయ స్వార్థం,ఎన్నికల లెక్కలతో కూడిన మద్దతు.
🔹 *బీఆర్ఎస్ (TRS):*కేవలం **ఇద్దరంటే ఇద్దరు (2)* ఎంపీలు.వీళ్లతో బిల్లు పాస్ కావడం అసాధ్యం!
కానీ,ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా, తెలంగాణ యువత బలిదానాలు ఆగిపోవాలని,బహుజన బిడ్డల ఆకాంక్ష నెరవేరాలని... **గౌరవనీయ బెహెన్ మాయావతి జీ ఆదేశాల మేరకు 39 మంది బీఎస్పీ ఎంపీలు (21 లోక్సభ + 18 రాజ్యసభ) బేషరతుగా (Unconditional) మద్దతు తెలపడం వల్లే నేటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది! ఇది కాదనలేని చరిత్ర, మరుగున పడేసిన సత్యం.*
తెలంగాణ రాష్ట్రం వచ్చాక..ప్రజలు,
>తెలంగాణ "తెచ్చినం" అన్నటువంటి బీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు,
>తెలంగాణ "ఇచ్చినం" అన్నటువంటి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు,
>తెలంగాణ కు "మద్దతు తెలిపాం" అన్నటువంటి బీజేపీకి సీట్లు ఇచ్చారు.కానీ ఈ మూడు పార్టీలు తెలంగాణలోని **90% మంది బహుజన ప్రజల బతుకులను గాని,వారి ఆత్మగౌరవాన్ని గాని కాపాడలేకపోయాయి.** పదవులు,పైసలు ఇప్పటికీ దొరల చేతుల్లోనే బందీ అయ్యాయి!
తెలంగాణ ఇచ్చిన,సాకారం చేసిన అసలైన హక్కుదారు బహుజన సమాజ్ పార్టీ మాత్రమే.ఆనాడు ఢిల్లీలో తెలంగాణను గట్టెక్కించిన ఏనుగు గుర్తుకు..ఈనాడు రాష్ట్రంలో అధికారాన్ని ఇస్తేనే 90% మంది బహుజనుల బతుకులు మారుతాయి. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది కేవలం బీఎస్పీ మాత్రమే!
జై భీమ్.. జై భారత్..!!
– ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షుడు, బీఎస్పీ తెలంగాణ యూనిట్
*A Historical Truth..A Stark Reality for the Telangana Society!*
When the Telangana Bill was tabled in Parliament in February 2014, these were the actual strengths of the political parties:
▪️Congress (UPA @ 200+):Marred by internal mutiny and intense friction from its own Seemandhra MPs.
▪️BJP (NDA @ 110+): Calculated support driven by political opportunism and electoral equations.
▪️BRS (then TRS):Had a meager strength of *just two (2)* MPs. Passing the bill single-handedly with them was practically impossible!
Yet, without seeking any political quid pro quo, solely to halt the tragic sacrifices of the Telangana youth and to honor the aspirations of the Bahujan children... **it was the 39 MPs of the BSP (21 in Lok Sabha + 18 in Rajya Sabha), acting upon the absolute command of respected Behen Kumari Mayawati Ji, who extended unconditional support! This is what realized the Telangana Statehood we see today! This is an undeniable history and a systematically suppressed truth.**
After the formation of Telangana state,the people:
>Entrusted power to BRS, which claimed it "achieved"Telangana.
>Entrusted power to Congress, which claimed it "granted" Telangana.
>Granted seats to BJP, which claimed it "supported"Telangana.
However, all these three parties miserably failed to uplift the lives or protect the self-respect of the **90% Bahujan population** in Telangana. Power, resources, and wealth remain heavily concentrated and captive in the hands of feudal lords even today!
The unique and rightful credit for realizing the Telangana dream belongs solely to the Bahujan Samaj Party. The 'Elephant' symbol that successfully sailed the Telangana Bill through the storm in Delhi back then—if given power in the state today—is the only force that can transform the lives of the 90% Bahujans. The ultimate guardian of the people's self-respect is BSP alone!
Jai Bhim.. Jai Bharat..!!
-Ibram Shekhar,
State President,
BSP Telangana Unit
(02-06-2026)
#39MPsForTelangana #TelanganaFormationDay #BahujanTelangana #MayawatiJi #BSP
Democracy is reborn in Telangana under the leadership of BSP: a new trend of Telangana graduates is observed.
దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్న అగ్రకుల సంపన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరు. రాజ్యాంగం వల్ల, ప్రజాస్వామ్య విధానాల వల్ల లబ్ది పొందే BC,SC,ST&RM కమ్యూనిటీ జన్మించి, మాన్యవర్ కాన్షిరామ్ గారి పని విధానంతో, బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడిన Dr. ప్రసన్న హరికృష్ణ గారి లాంటి నాయకులు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు.
Thank you very much Bahan ji, the icon of the self-respect & dignity movement of India @Mayawati ji, @ramjigautambsp MP (R.S)ji and Dr. Prasanna Harikrishna
1.कांग्रेस नेता श्री राहुल गांधी की अब यह सफाई कि वे आरक्षण के विरुद्ध नहीं हैं स्पष्टतः गुमराह करने वाली गलतबयानी। केन्द्र में बीजेपी से पहले इनकी 10 साल रही सरकार में उनकी सक्रियता में इन्होंने सपा के साथ मिलकर SC/ST का पदोन्नति में आरक्षण बिल पास नहीं होने दिया इसका यह प्रमाण।
मानवतावादी मूवमेंट के सिपाही तमिलनाडु बीएसपी के पूर्व प्रदेश अध्यक्ष आर्मस्ट्रॉन्ग जी की पत्नी और बेटी का ये बेहद भावुक कर देने वाला विडियो हम सब के लिये प्रेरणा का स्रोत है।
जय भीम ‘बिटिया सावित्री’
ప్రకృతి ప్రకోపం కాదు: ఇది పాలకుల తప్పిదం. రియల్టర్ల ధన దాహం,అధికారుల అలసత్వం, గత BRS & ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితమే.పదుల సంఖ్యలో ప్రాణాలు,వందలాది కుటుంబాలు నిరాశ్రయులు, లక్షలాది ఎకరాల పంట నష్టం, వేలాది కోట్ల ఆస్తి నష్టానికి గత, వర్తమాన ప్రభుత్వాలదే బాధ్యత.
ఒకరినొకరు నిందించుకొనే సమయం కాదు ఇది.ప్రాణ నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి 25 లక్షలు, నిరాశ్రయులైన ప్రతి కుటుంబానికి 1లక్ష ఆర్థిక సహాయం ప్రకటించడం,అందులో కనీసం 25% సొమ్మును వెంటనే బాధితులకు అందేటట్లు చూడాలి& ఆస్తి నష్టం అంచనా వేసి తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని BSP కోరుతుంది.
నాలాల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ,చెరువులలో నిర్మించబడిన భవనాలు నేడు ఆనావాళ్లు కోల్పోయిన ఇండ్లు,రూపు రేఖలు మారిన కాలనీలు,కట్టు బట్టలతో రోడ్డున పడ్డ కుటుంబాల కన్నీటికి కారణం కదా. మరి ఆ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఎవరు?నేడు మొసలి కన్నీరు కారుస్తున్న తాజా,మాజీ మంత్రులు కాదా?
ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ అభివృద్ధి పేరిట ఆ చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీలు లేకుండా చుట్టూ మట్టి కట్టలు నిర్మించి, ఖానాపురం నుంచి లకారం చెరువును అనుసంధానించే వాగు ఖమ్మం బైపాస్ రోడ్ లో సుమారు 40 అడుగులు ఉండగా,100 మీటర్ల దిగువ చైతన్య నగర్లో 10 అడుగులకు తగ్గడానికి కారకులెవరు?
1. बहुजनों के अम्बेडकरवादी कारवाँ को कमजोर करने की विरोधियों की साजिशों को विफल करने के संकल्प हेतु बाबा साहेब डा. भीमराव अम्बेडकर एवं मान्यवर श्री कांशीराम जी की तरह ही मेरी जिन्दगी की आखिरी सांस तक बीएसपी के आत्म-सम्मान व स्वाभिमान मूवमेन्ट को समर्पित रहने का फैसला अटल।
2.अर्थात सक्रिय राजनीति से मेरा सन्यास लेने का कोई सवाल ही पैदा नहीं होता है। जबसे पार्टी ने श्री आकाश आनन्द को मेरे ना रहने पर या अस्वस्थ विकट हालात में उसे बीएसपी के उत्तराधिकारी के रूप में आगे किया है तबसे जातिवादी मीडिया ऐसी फेक न्यूज प्रचारित कर रहा है जिससे लोग सावधान रहें।
1. सामाजिक उत्पीड़न की तुलना में राजनीतिक़ उत्पीड़न कुछ भी नहीं। क्या देश के ख़ासकर करोड़ों दलितों व आदिवासियों का जीवन द्वेष व भेदभाव-मुक्त आत्म-सम्मान व स्वाभिमान का हो पाया है। अगर नहीं तो फिर जाति के आधार पर तोड़े व पछाड़े गए इन वर्गों के बीच आरक्षण का बंटवारा कितना उचित?