A 5-day banking week will enhance employee well-being and productivity, leading to better customer service and a healthier work-life balance! #5DaysWeekForBankers#AIBOC https://t.co/QFNzJmIEjb
@tgsrtcmdoffice
sir from wrgl to Hyd,we have very less PalleVelugu buses. Even these few not providing Stop at Kepal Bus stop(Aushapur). students,regular passengers(employees)& patients are facing a lot of problem Especially 8am to 9 am no Bus is Stop at this Kepal Bus stop.
మీ@YSRCParty లోనే ఉన్న రంగా గారి హత్య కేసులో నిందితుడు దేవినేని నెహ్రూ వారసుడు @DevineniAvi ని, రంగా గారిని చంపడం దారుణం ఏమీ కాదని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని సెలవిచ్చిన @PGR_YSRCP ని కూడా మీ కార్యక్రమానికి పిలిచారా @AmbatiRambabu?
కౌరవ @YSRCParty రాజ్యంలో, సొంత పార్టీ కార్యకర్తల దుస్థితి. ప్రశ్నించినందుకు పోలీసులను అడ్డు పెట్టుకుని వైసీపీ కార్యకర్తను చావబాదించారు.
#SaveAPFromYSRCP
● మొదటి విడత 30 కుటుంబాలు ₹.30,00,000/-
● రెండవ విడత 41కుటుంబాలు ₹.41,00,000/-
● మూడో విడత130కుటుంబాలు ₹.1,30,00,000/-
● నాలుగో విడత 72 కుటుంబాలు ₹.72,00,000/-
● ఐదో విడత 43 కుటుంబాలు ₹.43,00,000/-
● ఆరో విడత 187 కుటుంబాలు ₹.1,87,00,000/-
#JanaSenaRythuBharosaYatra
అమ్మ ఏం చెపుతుంది అంటే "Successfully నేను వదిలించుకొని బయట పడ్దాను. ఇంక మీ వంతు మిగిలింది. వదిలించుకోకపోతే మీ ఖర్మ సావండి" అని ...
Ball is in your court ఆంధ్రా వాసియోం. ..
These bus never stop at Aushapur Capol ortho Hospital stop regularly at around 8:30-8:50 am. Please do ensure that the bus stops at this stop so that patients can get into the bus.
@KTRTRS@SajjanarVC@Rajeshreddygop3
మన ప్రభుత్వం రాగానే మద్యాన్ని "పూర్తిగా నిషేదిస్తాం" అని చెప్పి గద్దె నెక్కిన @ysjagan రెడ్డి గారు ఇది మార్ఫింగ్ కాదు మీవిడియోనే!
ఇప్పుడు మద్యంతో పాటు కల్తీ మద్యాన్ని కూడా ఏరులై పారిస్తున్నారు!!
ప్రజలు మీ ముఖాన ఉమ్మ దానికి సిద్దం.. ఒక్క సారి వచ్చి చూడండి మీ చెత్త పాలన ఎలా ఉందో?
ఈ రోజు జపాన్ రెంకోజి దేవాలయంలో మగ్గుతున్న #నేతాజీ అస్థికలను మనదేశానికి తేవడానికి ఉద్యమం చెయ్యమని యువతకి ఒక చారిత్రాత్మక పిలుపుని హైదరాబాద్ శిల్పకళావేదిక నుండి @PawanKalyan గారు ఇచ్చారు
ఈ చారిత్రాత్మక ఉద్యమంలో పాల్గొందాం
#RenkojiToRedfort#BringBackNetajiAshes
@PawanKalyan గారే సీఎం అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో మేము పోటీకి దిగుతున్నాము.
ఆయనను సీఎం అభ్యర్థిగా ఒప్పుకొని, మాతో కలిసి వచ్చే వాళ్ళతో పొత్తులు వుంటాయి.
కాదు అంటే పొత్తు లేదు : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు
@JanaSenaParty@TSivasankararao@JSPRamMohan @DrVskp
2019లో 60% ఉండాల్సిన @PawanKalyan గారి ఓట్లను #వైసీపీ#టీడీపీ ల తప్పుడు ప్రచారాలతో 6% తగ్గించి ఓసారి ఓడించారు
ఈ ఓటమి కళ్యాణ్ గారిలో, జనసైన్యంలో పట్టుదల మరింత పెంచింది.
ఫలితం ప్రజలకి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అర్థం అయ్యాయి,
నోట్లు పంచకుండానే పంచాయితీల ఎంపీటీసీల గెలుపులు ప్రారంభం!