నీతిమాలిన అమ్ముడుపోయిన జర్నలిస్టులకు,
కోడి చెరువు కబ్జా చేసిన #PawanKalyan అంటూ ప్రచారం చేసిన కొండముచ్చు వైసీపీ పేటీయం బ్యాచ్ కి మబ్బులు విడిపోయే న్యూస్.
పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు
From #24th → #1st, in the very first term.
Not a rank jump… a governance reset.
Under the leadership of @PawanKalyan, the Panchayat Raj & Rural Development Dept became a national benchmark.
That’s leadership that delivers.
బాబు బేరం!
ఈ కాలం యూత్ కు తెలియాలి ఇవి!
"పాతిక వేలకు నేను సంతోషించను, లక్ష చెయ్యండి అని మొహమాట పెట్టేస్తున్నారు" కాగ్నిజెంట్ సీఈవోను చంద్రబాబు.
ఆయన బేరం యువత ఉద్యోగాల సంఖ్యను పెంచమని.
అర్థరాత్రి కూడా ఫైళ్లు క్లియర్ చేసిన ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వేస్తూ.. ఆ కష్టాలను మరిచిపోతున్నారు.
మా కస్టమర్లను ఒప్పించి పైలెట్ ప్రాజెక్టు కింద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌ను (GCCs)ను తెస్తాం. ఆ ప్రయత్నం విజయవంతం అయితే దేశానికి విశాఖను జీసీసీ కేపిటల్ గా మారుస్తాం అని అదే ఉత్సాహంతో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ హామీ ఇచ్చారు.
పాలన అంటే పదవి కాదు, అలసత్వం కాదు, అర్ధరాత్రి కూడా ప్రజల కోసం, తపస్సుగా పనిచేయగల తపన అని నిరూపిస్తున్నారు లోకేశ్. మనమైతే ఏమీలేని చోట వచ్చిందే చాలని గంతులేస్తాం. నాయకుడు కదా బేరమాడి పెంచమంటున్నారు.
నేను చూసిన ఆ తొంభైల కాలం రోజులు, మళ్ళీ నిన్న చూసా. ఈ తరానికి పరిచయం చెయ్యాలనే భావనతో ఈ విశేషాలు వ్రాశాను..
After listening to the Pawan Kalyan speech, I got connected.
I do fanwars very rarely, but from now on I'll not do any fanwars.
My sincere promise on respected @PawanKalyan 🙏
#TheyCallHimOG
వన్యప్రాణుల నుండి విముక్తి 📍
♦️ @PawanKalyan చొరవతో ఏనుగులు వస్తున్నాయి అని 10 నిమిషాల ముందుగా గ్రామస్తులకు ఫ్లాష్ మెసేజ్ అలర్ట్స్
♦️ Law Trap Cameras, Solara Cameras సహాయంతో గ్రామస్తులు అప్రమత్తం
♦️త్వరలో Ai technology ఆధారంగా
@APDeputyCMO | @JanaSenaParty#KaranamKreatives
మాట నిలబెట్టుకున్న @PawanKalyan
♦️ స్థితిగతులతో సంబంధం లేకుండా 25 లక్షల
వరకు ప్రతి పౌరుడికి ఆరోగ్య భీమా
♦️ రాష్ట్రంలో 1.63 కోట్ల కుటుంబాలకు,
2.493 నెట్వర్క్ హస్పత్రుల్లో, 327 చికిత్సల
ఉచిత వైద్య సేవలు
♦️ యూనివర్సల్ హెల్త్ పాలసీ.
@JanaSenaParty