#TATAPowersAP#RayalaseemaRising#ChooseSpeedChooseAP#JobCreatorInChiefLokesh#NaraLokesh
రాయలసీమను రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే కృషిలో భాగంగా నేడు మరో ముందడుగు పడింది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో రూ.5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 MW క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ ఈరోజు పత్తికొండలో శంకుస్థాపన చేసారు.
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చి నిండు సభలో అక్కడలేని నారా భువనేశ్వరి గారిని అవమానించిన తీరు పై ఆ మహాసాధ్వి ఏ రోజూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు తన మనసులోని మాటను మొదటిసారిగా బయటపెట్టారు. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. ఏమన్నారో ఆమె మాటల్లోనే వినండి.
#Kuppam
#NaraBhuvaneswari
#ChandrababuNaidu
#AndhraPradesh
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రజలను కలిసి వారికి అందుతున్న పథకాలపై ఆరా తీశారు. కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనారోగ్యంతో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్లి "మీకు అండగా నేనున్నా" అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా KSS నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి నాయకుడు వారంలో కనీసం 3 రోజులు *ఇంటింటికీ తెలుగుదేశం* కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై రెండేళ్ల సుపరిపాలనపై వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే చంద్రబాబు గారి అభిమతం. ఈ రెండేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, సర్వజన సంక్షేమం అన్నిటినీ మించి ప్రజల్లో ఏర్పడిన నమ్మకం... వీటికి నిదర్శనం ఈ వివరాలు. ఒకసారి చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ రోజు సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజారోగ్య భద్రతే ధ్యేయంగా ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి...ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో సమర్థవంతమైన వైద్యాన్ని అందిస్తాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని....ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని....ప్రజలు కూడా ఉత్తమ ఆరోగ్య విధానాలతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం అడుగేయాలని కోరుతున్నాను.
#Sanjeevani
నేడు కార్గిల్ విజయ్ దివస్
దేశం వైపు కన్నెత్తి చూడాలంటే శత్రువులు వెన్నెల్లో వణుకుపుట్టేలా విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు నా జోహార్లు.
#KargilVijayDiwas#DrKodelaSivaram
#MegaPTM4inAP#TallikiVandanam#MegaParentTeacherMeeting
పిల్లలతో టీచరులా కలిసిపోవడం..
వారు నేర్చుకుంటున్న తీరును పరీక్షించి తెలుసుకోవడం..
బాగా చదువుతున్న వారికి అభినందనలు కురిపించడం..
చిన్నారులతో గొప్పనేత ఇంటరాక్షన్ ఒక అద్భుతం కాక మరేమిటి?
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
నవతరం ఆకాంక్షలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి. సాత్విక్ అనే ఈ విద్యార్థి ఐఏఎస్ రాసి కలెక్టర్ అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేస్తాడంట. అతని సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
#MegaPTM4inAP#MegaParentTeacherMeeting#ChandrababuNaidu#NaraLokesh
#TallikiVandanam
'తల్లికి వందనం'... గిరిజన కుటుంబాల భవిష్యత్తుకు భరోసా!
'తల్లికి వందనం' లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆత్మీయంగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, 'స్త్రీ శక్తి'తో మహిళల ఆర్థిక సాధికారతపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
పిల్లల చదువుల ఖర్చులకు ఇక ఏ లోటూ లేదు" అంటూ క్రెడిట్ మెసేజ్ చూసి సంతోష పడుతున్న తల్లులు. మాట ఇచ్చిన విధంగానే తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు కొండంత ధైర్యాన్నిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు!
#TallikiVandanam
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh