@Malmovies1@TrackTwood We watched War2 Hindi version .. there might be more families who would have followed this.. not sure why do these guys consider Telugu alone.. instead they should consider the total collection of the Telugu states which gives more accurate number
తండ్రి MLA ఐతే, settlement లు చేసే కొడుకులు
తండ్రి Minister అయితే, కబ్జాలు చేసే కొడుకులు
తండ్రి Chief Minister ఐతే, shell company లు పెట్టి లంచాలు మేసే కొడుకులు
కానీ తండ్రి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా… ఒక్క గజం కబ్జా చేశారన్న ఆరోపణ కూడా ఏనాడు వినపడలేదు.
NTR కి ఈ విషయం లో ఎంత credit ఇస్తే, అంతే credit బాలకృష్ణ గారికి, హరికృష్ణ గారికి కూడా ఇవ్వాలి.
వాళ్ళు ఏరోజూ లేఖి గా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అనుకోలేదు.
ఆకలేసినా సింహం గడ్డి తినలేదు కదా. పొగరు కాదు, అది దాని నైజం.
#44YearsOfTeluguDesam
#44YearsOfTDP
డ్రగ్స్ ను అరికట్టేందుకు 'ఈగల్' లాగా..
చెరువుల సంరక్షణ కోసం 'హైడ్రా' లాగా..
ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నాం
- సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy#Telangana
టికెట్ రేట్ రూ.5.. రూ.30 కోట్ల కలెక్షన్లు.. ‘ఆది’ మ్యాజిక్ 🔥
యంగ్ టైగర్ **ఎన్టీఆర్**కు 19 ఏళ్లకే మాస్ స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఆది. దర్శకుడు **వి.వి.వినాయక్**కు ఇదే తొలి చిత్రం. తొలుత ‘శ్రీ’ కథను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో, వినాయక్ రెండు రోజుల్లోనే ‘ఆది’ కథను రెడీ చేసి వినిపించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
రూ.2.5 కోట్ల బడ్జెట్తో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా, టికెట్ రేట్ కేవలం రూ.5–35 మధ్య ఉన్న రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసింది. 96 సెంటర్లలో 100 రోజులు, 121 కేంద్రాల్లో 50 రోజులు ఆడి సంచలనం సృష్టించింది.
ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో హైలైట్. నంది అవార్డులు సైతం కొల్లగొట్టి, ఎన్టీఆర్ను ‘లాభాల హీరో’గా నిలిపిన సినిమా ఇదే.
#Aadi #NTR #VVVinayak #TollywoodClassic #boxofficewinner
Follow👉 @tupaki_official