Another golden chapter in Indian cricket history!!!
What a magnificent victory over Pakistan in the #AsiaCupFinal.
#TeamIndia showed fighting spirit, excellence & composure! Kudos to @TilakV9 for his splendid innings 👏 Proud moment for every Indian!
Jai Hind 🇮🇳
#INDvsPAK
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శిస్తారు.
* కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు.
* హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తారు.
@AndhraBoxOffice కి,
OG తూర్పుగోదావరిలో మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చినప్పటికి మీరు తక్కువ ప్రచురించడం మా మేగాభిమానులను బాధించింది. కావున తూర్పుగోదావరి జిల్లా లో రాజమండ్రి అనుశ్రీ ఫిల్మ్స్ మీరు వస్తే, నేను వస్తాను, సెంటర్ వారిగా, థియేటర్ వారిగా చూద్దాం, ఎవరు తప్పు, ఎవరు సత్యం అనేది తెలుద్దాం.
మీ బాక్స్ ఆఫీస్ సైట్ సత్యం అని మీరు అనుకుంటే రాజమండ్రి వస్తారని ఆశిస్తూ...
ఏడిద బాబీ, రాజమండ్రి.
Ojasss ❤️🔥
The Box Office Destructor is coming with more Firestorm today 💥💥
Extra Theatres & Shows adding all over West Godavari 🔥🔥🔥🔥
#TheyCallHimOG#OGMovie@DVVMovies