@TeluguScribe మన తెలంగాణ తీసుకొచ్చినపుడు హైదరాబాద్ ను దేశంలో ఒక మోడరన్ సిటీ గా చేయాల్సింది. ఎటు పోవాలో సూచించే బోర్డ్ లు కూడా ఏర్పాటు చేయలేదు.ట్యాంక్ బండ్ ప్రక్కన ఇంకొక రోడ్ వేసి పోవడానికి ఒక రోడ్ రావడానికి ఒకరోడ్ వేయమని నేను విజ్ఞప్తి నేను చేశాను కానీ నా లెటర్ కు జవాబు కూడా ఇవ్వలేదు.
@TeluguScribe తెలంగాణ ను ఆదర్శ రాష్ట్రం గా మార్చాల్సింది.ప్రజలతో కనీసం వారానికి ఒకసారైనా కలిసి వారి బాధలు తెలుసుకోలేదు. కరప్షన్ నీ పూర్తిగా నిర్మూలించలేకపోయారు._9 జిల్లాలను 33 చేశారు. 9 మంది కలెక్టర్లు చేసే పనిని 33 కలెక్టర్ లకు పంచారు అలాంటప్పుడు వారం రోజులకు అయ్యే పని 3 రోజులలో కావాలి.
@TeluguScribe నిజమే తెలంగాణ గురించి పోరాటం చేసినవారిని పక్కకు పెట్టి వేరే పార్టీ నుండి వచ్చిన వారికి అందలం ఎక్కిస్తే పోరాటం చేసినవారు ఎక్కడికి పోవాలి. అసలు ఉస్మానియా యూనివర్సిటీ ని అస్సలు పట్టించు కోలేదు.ఓ యూ నీ దేశం లో ఒక మహా యూనివర్సిటీ గా మార్చాల్సింది.