Took part in the Sita Rama Kalyana Mahotsavam at Thimmapur in Kandukur Mandal, Telangana.
May this sacred occasion strengthen our bond, fill our lives with peace, and inspire harmony and devotion among all.
Sharing some glimpses from the celebration:
అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు చైనా, సింగపూర్, మలేసియా ఇలా అనేక దేశాల ప్రజలు డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు.
కానీ భారతదేశ ప్రజలు మాత్రం మన మోదీ గారి నాయకత్వంలో ఎలాంటి ధరాభారం లేకుండా హాయిగా ఉన్నారు. ఇది మోదీ గారి దార్శనికతకు నిదర్శనం
ఓం శ్రీ హనుమతే నమః
With the blessings of Anjaneya Swamy, walked nearly 40 km from Karimnagar to Kondagattu in about 11 hours during the Anjanna Ashirvada Yatra, fulfilling the vow I had made after BJP secured the Karimnagar Mayor post. Grateful for the immense support from people along the route, the tireless BJP karyakartas who walked with me, and the inspiration of Hon’ble PM Shri @narendramodi ji.
Jai Shri Ram
Jai BajrangBali 🚩
ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అలజడులు రేగినా, భారత ఇంధన భద్రత పటిష్టంగా ఉంది!
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనేది కేవలం అపోహ మాత్రమే.
@narendramodi ప్రభుత్వ పటిష్ట చర్యలతో మన వద్ద సరిపడా ఇంధన నిల్వలు భద్రంగా ఉన్నాయి.
దయచేసి వదంతులను నమ్మకండి, వాస్తవాలు తెలుసుకోండి.
పెంబర్తి హస్తకళల నుండి ములుగు చారిత్రక కట్టడాల దాకా..
తెలంగాణ ఘనకీర్తిని జాతీయ స్థాయిలో చాటుతున్న మోదీ సర్కార్
మన కళలు, మన ఆలయాలు, మన సంస్కృతికి అసలైన గుర్తింపు
ఇది కదా తెలంగాణ సంస్కృతిపై మోదీ గారికి ఉన్న ప్రేమ
Heartiest congratulations to Shiv Pratap Shukla ji on being appointed as the Governor of Telangana.
His distinguished service to the nation, long years of public life, and commitment to constitutional values make him exceptional.
Wishing him great success
సర్కారీ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు లేవంటుంది.
కానీ,'నేషనల్ హెరాల్డ్' పత్రికకు కట్టబెట్టడానికి మాత్రం 1000 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగుల కంటే మీ పార్టీ పత్రికే మీకు ఎక్కువైందా?
Union Minister for Coal and Mines, Sri @kishanreddybjp Garu, took part in a Padayatra across various divisions of #Secunderabad Constituency, visiting slums and colonies, inquiring about issues, and directing officials to resolve problems promptly
The Sethaphalmandi Division Government High School Junior and Degree College, which was dismantled three years ago under the previous #BRS government, still awaits reconstruction despite a sanctioned budget of 30 crores. Regrettably, no work has commenced to date, adversely affecting students' lives. The premises have become a haven for anti-social elements.#Congress Government is also neglecting it.We urge the government to expedite the construction of new school and college buildings on the existing one-acre land. #Secunderabad
#BRSFailedTelangana
#CongressFailedTelangana
మన ఆడబిడ్డల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా..
ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్ నుండి వారిని కాపాడేందుకు..
దేశవ్యాప్తంగా 'HPV టీకా' కార్యక్రమం ప్రారంభిస్తున్న మన మోదీ ప్రభుత్వం!
Reports state that Israel is giving Iron Dome technology to India, which already operates the S-400 air defence system. This development comes as PM @narendramodi visited Israel. The move highlights strengthening defence cooperation and India’s growing strategic capability.
కాంగ్రెస్ పార్టీ అహంకారంతో, అనాలోచిత నిర్ణయాలతో..
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు కోల్పోతున్న బాధితులను కలిసి..
ధైర్యం చెప్పనున్న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు.
విమర్శలు చేయడం ప్రతిపక్షాల వంతు.. లక్షలాది ఉద్యోగాలు సృష్టించడం మన మోదీ వంతు!
'మేక్ ఇన్ ఇండియా'తో మొబైల్ తయారీ రంగంలో వస్తున్న ఈ ఉపాధి విప్లవమే, దేశాభివృద్ధికి నిదర్శనం.