30.06.2026
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ (చెన్నై) ఎడ్గర్ పాంగ్తే చియాంగ్
వేసవి భానుడి వేడి వీడి, ప్రకృతి కాంతులతో నేలతల్లి పచ్చని చీర కట్టే వేళ... కాడెద్దుల మెడలో గజ్జెల సవ్వడులతో, నాగలి పట్టి సాగుకు శ్రీకారం చుట్టే తెలుగు రాష్ట్రాల రైతు బాంధవులందరికీ ఏరువాక పౌర్ణమి హృదయపూర్వక శుభాకాంక్షలు!
#Eruvakapournami
Mark your calendars for July 4, 2026! 📅
A historic moment as Germany hosts the first-ever 'YSR Mahostavam'. Let us all unite as one family to celebrate the leader who gave wings to students' dreams and hope to the poor. A huge shoutout to Team Europe for bringing the NRI Telugu community together for this beautiful tribute. See you all there! 🙏💙
#YSRMahostavam2026 #YSRLegacy
Team Europe Presents "YSR Mahostavam"
First Time Ever in Germany!
Celebrating Dr. Y. S. Rajasekhara Reddy Garu, a leader who touched millions of lives across Telugu states 💙
A leader who brought hope through Fee Reimbursement, Free Electricity for Farmers, Aarogyasri & 108 Ambulances - a legacy that lives forever in people’s hearts!
@KarthikYells@krishnateja_7@SarathiVanga@VoicesOfAndhra@PJR2244@YSRCPEurope@YSRCP_Italy
Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra Pradesh and India proud. Wishing him many more victories and glory in the years ahead.
#IndianArchery
@BommadevaraD
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశ ప్రగతికి వెన్నెముకగా నిలిచే కార్మికులు ఈ ప్రమాదంలో మరణించడం తీవ్ర దురదృష్టకరం. అమరులైన కార్మికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం మరియు భారీ ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
డిబేట్లో కేవలం నవ్వినందుకే అర్ధరాత్రి అరెస్ట్ చేసి లోపల వేసిన ఈ కూటమి ప్రభుత్వానికి, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం కలిగిన ఒక మాజీ సీఎం పై అత్యంత జుగుప్సాకరంగా వాగుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన శ్రీనివాసరాజు అనే వెధవ కనిపించడం లేదా? చట్టం అందరికీ ఒక్కటేనా లేక మీ కక్ష సాధింపులకేనా? @ncbn@PawanKalyan
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి.. దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప్రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#EidUlAdha
జనానికి పొదుపు పాఠాలు, నో వెహికల్ ఫ్రైడే అంటూ నీతులు చెప్పే @ncbn గారూ... మీ లీడర్లు నిన్న ఆముదాలవలసలో వందలాది వాహనాలతో చేసిన పబ్లిసిటీ రీల్స్ ర్యాలీ మీ పొదుపు సూత్రాలకు నిదర్శనమా? మీ లీడర్ల రీల్స్ హంగామాను ఆపలేరా?
ఎలచ్చన్ల ముందు 'ఫ్రీ' ముచ్చట్లు సెప్పేసి.. ఇప్పుడేమో అటకెక్కించేసారు! మార్కెట్ కెళితే సామాన్యుడి జేబు ఒలిసేత్నారు గదరా అయ్యా! బాబు గారు సెప్పిన సూపరు సిక్స్ పాలన శానా బాగుంది కదూ!🤫🤐
19.05.2026 | తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు.
19 యూనివర్శిటీల్లో 1523 పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సమస్యలను సావధానంగా విన్న వైయస్ జగన్, దివ్యాంగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్సభ స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు.