2019 లో జగన్ వేసినట్టు, పోలవరం ఈరోజు ఎలా ఉంది ఒక వీడియో వేయొచ్చు గా @ncbn గారు. ఇప్పుడు వెయ్యారు..
ఒక 2 ఏళ్ల తర్వాత వేసి, ఇదంతా మేమే కట్టాం అని క్రెడిట్ దొబ్బుతారు..
PINNING THIS TWEET FOR THAT DAY!!!
Madam @rashtrapatibhvn, please don’t wait until violence engulfs Andhra Pradesh to wake up! 😡
Wake up and act NOW, before the situation deteriorates further and Andhra Pradesh descends into a crisis like South Sudan.
The nation needs action, not silence! 🇮🇳
గౌరవనీయులైన రాష్ట్రపతి గారూ @rashtrapatibhvn, హింసతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోయే వరకు వేచి చూడకండి! 😡
పరిస్థితులు మరింత దిగజారిపోయి, ఆంధ్రప్రదేశ్ దక్షిణ సూడాన్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లకముందే మేల్కొని, తక్షణమే చర్యలు తీసుకోండి!
దేశానికి కావాల్సింది చర్యలు.. మౌనం కాదు! 🇮🇳
#ECI #CEOAndhra @ECISVEEP@SpokespersonECI
#SaveAPfromTDP
#SaveDemocracyInAP
తాడేపల్లి
వైఎస్సార్సీపీలో చేరిన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు
శ్రీ వైయస్ జగన్ గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి గారు, ముఖ్య అనుచరులు
నాలుగు దశాబ్దాల టీడీపీ అనుబంధానికి స్వస్తి పలికి వైఎస్సార్సీపీలో చేరిక
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమక్షంలో శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె ముఖ్య అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
గుండ లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గుండ లక్ష్మీదేవితో పాటు టీడీపీ నాయకులు ముద్దాడ ప్రవీణ్, జల్లు రాజీవ్, సిమ్మ నర్సింగరావు, పల్లి శ్రీనివాసరావు, కునుకు గోవింద్, గాడు సాయికుమార్, గేదెల రాంకుమార్, యాగాటి ప్రసాద్, చిన్నాల ముత్తయి నాయుడు, చెట్టు గోవింద్, గురువు శ్రీనివాస్, రౌతు నాగేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి
వైఎస్ జగన్ సమక్షంలో అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన లక్ష్మీదేవి
40 ఏళ్లుగా పనిచేస్తున్నా.. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజీనామా
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు పార్టీ నాయకులు.
Yeah right! "Democracy in Andhra Pradesh is alive and thriving" @naralokesh 👏🏼👏🏼
Here's a live example. While YSRCP MPTC candidates were submitting their nomination papers for Local Body Elections to the election officer, TDP leader entered the election officer's room, snatches nomination forms from the hands of the returning officer and discards them.
బుడమేరు వరదల్లో CBN ఇల్లు మునిగింది
- అన్న గారు
తెలుగు జాతి ఆత్మ గౌరవం
యుగపురుషుడు
విద్యా వేత్త
మేయర్ అభ్యర్థి - @abvrao
ఇదే మాట అప్పుడు నేను నా తోటి YCP సోదరులు అంటే ట్వీట్ కి పోలీస్ నోటిస్ పంపించారు డిలీట్ చేయమని 🤷♂️
నాటకాలు ఆపండి చంద్రబాబు!
బస్సులో పడుకున్నా.. ఆఫీసులో పడుకున్నా ఈవెంట్ మేనేజ్మెంటే చేస్తున్నారు.
నీ ఇల్లు మునిగిపోయింది కాబట్టి హోటల్లో ఉండకుండా బస్సులో పడుకున్నారు- ఏబీ వెంకటేశ్వరరావు
ఏపీలో జరుగుతున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ వ్యవస్థకు కనిపించదు.. వినిపించదు.
ముందుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు.
ముగ్గురికి మాత్రమే పర్మిషన్ అని చెప్పి, వారిని మాత్రమే పోలీసులు పంపుతారు.
నామినేషన్ కేంద్రం వద్ద మాత్రం వందల మంది టీడీపీ కార్యకర్తలకు పర్మిషన్ ఇస్తారు.
టీడీపీ వ్యక్తులను తప్ప ఎవరినీ లోపలికి పంపరు. నామినేషన్ పత్రాలను పోలీసుల సమక్షంలో చింపేస్తారు.
ఏమైనా అడిగితే వైసీపీ నేతలపై కేసులు పెడతారు.. అధికారులు ప్రెస్మీట్లు పెడతారు..
దీనికి ఎన్నికలు ఎందుకు? ప్రజాధనం ఎందుకు వృథా చేయడం?
చైర్మన్, వార్డు మెంబర్లను ఎన్నికలే లేకుండా నామినేట్ చేసుకునే పద్ధతి ఉంటే బాగుంటుంది.
కడపలో వైసీపీ ఎంపీటీసీ మహిళా అభ్యర్థి నామినేషన్ చించేసిన టీడీపీ మూకలు.
జనసేన నాయకులు,కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి 🙏🏻
నామినేషన్ వేసిన వాళ్ళు మీకు బలం ఉండి ఆర్థికంగా ఇబ్బంది లేదు, పోటి చేస్తాను అనే కసి ఉన్నావాళ్ళు B Form వచ్చేలాగా సూచనలు కనపడకపోతే...రేపు సాయంత్రం వరకు ఎవరికి అందుబాటులో ఉండకండి మనోహర్,హరి ప్రసాద్,చక్రవర్తి నంబర్లు బ్లాక్ చేసుకోండి
అలా కాదు @pattem_raj , పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోకుండా, ప్రజాధనంతో విజయవాడ - హైదరాబాద్ వారానికి 4 సార్లు స్పెషల్ ఫైల్ట్ లో తిరగకుండ, అవినీతి లేకుండా, ఒక NGO నడిపిస్తున్నాడు అని నువ్ ఎలా ట్వీట్లు వేస్తున్నావో…పాపం సైనికులు కూడా అలాగే PK ఒక పత్తితు అనుకుంటున్నారు..తప్పేముంది??