A thread on Mahesh fans vs prabhas fans,for people who are asking me,how it started and ended,tweets deleted vala conversation marchi veyadam jarguthundi,no offense.
ఎండుటాకు కూడా తొక్కితే
చప్పుడు చేస్తుంది
తన అస్తిత్వం చాటడానికి..
చీము, నెత్తురు ఉన్న ప్రాణివి
మంచి, చెడుకు
స్పందించే గుణం లేదా..
ప్రతీ దానిలో స్వార్థం
అవసరమా..
ఇవ్వాళ ఒకరు, రేపు ఇంకొకరు... ఉన్నవాళ్లు ఉంటారు లేదా లేదు...మూవ్ ఆన్ అనే మాట చాలా తేలికగా చెబుతున్నారు... అదే లౌక్యం అంటున్నారు కూడా..
భావోద్వేగాల నియంత్రణ ఎంత తేలిక ఐపోయింది కొందరికి..
I started this show coz of some punches from him which makes me laugh...😂😉 @eyrahul i like your thought process about life and society..🤩👍 A pleasent and nicest interview i every saw...
#premathejournalist#captivatingtalk
https://t.co/W6ePNN5oEs