Dear chintak,
@vijaychinthak
అక్కడ స్పీకర్ కుర్చీలో ఉన్నది మీ డాడీ కాదు , నువ్వు వున్నది రాజ్య సభ లో ఢిల్లీ లో .., ఏదిపడితే అది మాట్లాడ కూడదు … కుదరదు 😀😀😀
రాజ్య సభ లో బిల్ గురించి మాట్లాడమంటే జగన్ గారి గురించి సంబంధం లేకుండా మాట్లాడిన చింతకాయల …!!
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్కో @vijaychinthak .
ఎవర్రా ఇలాంటి వాళ్ళని రాజ్యసభ కి పంపింది .
రాష్ట్ర పరువు తీస్తున్నారు 🤦♂️🤦♂️🤦♂️
షేమ్ !!!
ఒక సీఎం కొడుకికి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా లేవు.
ఎవరైనా అంత పెద్ద క్యాడర్ ఉన్న పార్టీలో మాస్ లీడర్ అవ్వాలని అనుకుంటారు.
కానీ వీడు మాత్రం పక్క పార్టీకి, అదీ 4–6% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీకి స్పేస్ ఉన్నా లేకపోయినా భజన చేస్తుంటాడు.
వీడిని జగన్‌తో పోలుస్తారు. జగన్ ఎడమ కాలి బొటనవేలు దగ్గరకు వచ్చే ధైర్యం కూడా వీడికి లే��ు. మా లీడర్‌కి ఏ విషయంలోనూ సాటి కాదు.
సీబీఎన్ తర్వాత ఈ పప్పుని నమ్ముకుని సముద్రం ఈదడం టీడీపీ క్యాడర్‌కు చాలా కష్టం.
సీబీఎన్ కూడా "నేను ఉన్నాను... నువ్వు రాజకీయాలు నేర్చుకో" అని చెప్పాలి గానీ, "నా కంటే ఎక్కువ ఊడిగం చేయి" అని నేర్పిస్తున్నట్టుంది.
ఎవరైనా జగన్‌లా వేటాడటం నేర్చుకోవాలి. అంతేగానీ, వీడిలా స్పేస్ లేకపోయినా ఊడిగం చేయడం మాత్రం నేర్చుకోకూడదు.
థ్యాంక్యూ... జగన్ కలలో కూడా ఒక్���రి కాళ్ల దగ్గర నువ్వు కాదు కదా, నీ కార్యకర్త కూడా కూర్చునే పరిస్థితి ఎప్పుడూ రాలేదు.