"తెలంగాణలో ఇంకా తెలంగాణ అనే నినాదం, ఉనికి, భావోద్వగం ఉన్నాయి.
కానీ ఆంధ్రాలో "నా ఆంధ్రా" అనే ఉనికి అయితే లేదు."
- @PawanKalyan
Exactly on point….
కర్ణాటక కేరళం తమిళనాడు తెలంగాణ ఇలా దక్షిణ రాష్ట్రాలకు ఉన్నాయి ఒక్క మన ఆంధ్ర వాళ్లకి తప్ప
12 సంవత్సరాల నుండి నేను రాను అంటే
మా వాళ్ళు పోరు పెట్టారు
సరే 12 సంవత్సరాలు అయింది కదా అంత ద్వేషం ఉండదు అనుకున్నా
సభకి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు
- పవన్ కళ్యాణ్
ఒకటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు..
తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.
ఇక్కడే మీ కుటుంబాలు ఉంటున్నాయి.. వ్యాపారాలు చేస్తున్నారు.. ఏ రోజైనా మేము ఇబ్బంది కలిగించామా?- @KTRBRS
అవును తెలంగాణ మా అయ్యల జాగీరే
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు
తెలంగాణ మా అయ్యల జాగీరే,
రేపు మా బిడ్డల జాగీరు కూడా
త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము కానీ పైసలు ఇచ్చి లాబీయింగ్ చేసి తెచ్చుకోలేదు
తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేశాము, కానీ ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదు
– గద్దర్ కూతురు వెన్నెల
Antis : Pawan Kalyan ni memu Hyderabad Loki ranivvamu……idhi AP kaadhu raa telangana adugu kuda pettaledu
Meanwhile Kalyan indirectly tweeted:
Nenu undedhe Hyderabad lo maa house jubilee hills lo andharu line lo vachi naa madda gudavandi……
Not contested in TG. No political power. Not even a single MLA in Telangana.
Yet, one press meet from @PawanKalyan and by evening, even the ruling party is forced to respond with a press conference.
We are on trackkkkk! 🔥👌
ఇది భారతదేశమా... పాకిస్తానా...?
ఇది నా దేశం. ఎక్కడైనా అడుగు పెడతా... ప్రియాంక గాంధీ వచ్చి వయనాడులో పోటీ చేయవచ్చు. పీవీని ఎక్కడ నుండి గెలిపించాం. ఆంధ్రా ప్రజలు కాదా. ఇందిరా గాంధీ మెదక్ నుండి పోటీ చేయలేదా?
#PawanKalyan#Janasena
"నేను ఒక చెరువుని కబ్జా చేశానంట,
#RevanthReddy గారికే చెప్తున్నా,
పవన్ కళ్యాణ్ చెరువుని కబ్జా చేసి ఉంటే...
తెలంగాణ ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.
#PawanKalyan#Telangana
అస్సలు నువ్వెవరు @Ponnam_INC? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? అంతగా నీ జాగీరు అనుకుంటే... తెలంగాణ సరిహద్దుల్లో కూర్చొని వచ్చిపోయే వాళ్లకు చెప్పుకో ఈ సొల్లు కబుర్లు!