@TelanganaCMO తెలంగాణ లోని Tekangana tribal welfare residential Educational Institutions ను
సేవాలాల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గా మార్చాలి.
*STWREIS..(Sevalal Tribal Welfare Residential Educational Institution Society)*గోర్ సేనా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
*ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులను, ఆనందాలను నింపాలని కోరుకుంటూ..*
*మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనల మధ్య జరుపుకునే ఈ సంప్రదాయ పండుగ అందరి జీవితాల్లో విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తున్నాను.