మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
Just watched #Irumudi.
What an emotional ride! The emotions this film took me through are hard to put into words. Such a beautiful theatrical experience.❤️😇
A big congratulations to my @RaviTeja_offl anna,you shouldered this film bloody brilliantly, Respect.
And to the little one who was absolutely wonderful as Manikanta.
@ShivaNirvana garu you crafted this film so beautifully. And @gvprakash , outstanding work brother with the music elevated every emotion.
Congratulations to @MythriOfficial and the entire cast and crew.
Absolutely loved this film!❤️
Congratulations @RaviTeja_offl garu and the entire #Irumudi team on this massive success.
Wonderful to see the love and response the film is receiving. Ravi Teja garu and the entire team deserve all the appreciation for their hard work.
Wishing @ShivaNirvana garu, @gvprakash, @MythriOfficial and the entire team many more successes.
Swamy Sharanam 🙏
Wishing you many more happy returns of the day my dearest @urstrulyMahesh Sir ❤️❤️❤️
Wishing you great health, happiness, and many more wonderful years ahead Sir🤗❤️❤️
Happy Birthday to my Chinnodu @urstrulyMahesh ♥️ Wishing you endless love and laughter always. Rudhra looking rugged and handsome ♥️🔥🔥 Can’t wait to see you take over the globe with Varanasi next year!🤗🤗
Heartiest birthday greetings to Superstar @urstrulyMahesh Garu.
Wishing you good health, happiness, and many more memorable milestones. Your remarkable contribution to humanitarian causes and your commitment to helping children are truly inspiring.
Looking forward to witnessing another spectacular chapter with @VaranasiMovie and continued excellence, with many more years of entertaining audiences.
#Varanasi
#HBDSuperstarMahesh
Wishing my dear SSMB @UrstrulyMahesh a very blessed birthday 💐💐💐
Over the years, I’ve had the joy of watching you grow into one of Indian cinema’s most loved and celebrated stars.
May god bless you always✨
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం.
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే.
కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.
మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?
తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.
కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.
Congratulations to all the winners of the 72nd National Film Awards ✨
Proud to see Telugu cinema being honoured on the national stage once again.
Very happy to see my dearest @aryasukku Garu win the Best Screenplay award for #Pushpa2. Congratulations also to #DeepaliNoor and #SheetalSharma.
Heartiest congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt and the #Kalki2898AD team, the team of #35ChinnaKathaKaadu, and #VenkyAtluri for #LuckyBaskhar.
Special congratulations to my little sister @NiharikaKoffl, @yadhuvamsee41, and the entire #CommitteeKurrollu team on winning the Best Telugu Feature Film award.
Here's to many more such proud moments for Telugu cinema ❤️
🚨
అసలు సిసలైన హిందూ హృదయ సామ్రాట్ విజయ్?
చాలా మంది ఊపదంపుడు ప్రసంగాలకే పరిమితం అవుతారు..
అధికారంలో ఉండి కూడా చేయడం చేతకాక ప్రతిపక్షాల మీద ఏడుస్తూ టైమ్ పాస్ చేయడం మన చూస్తున్నాం..
అయితే మరో పక్క విజయ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
తాజాగా.. హిందూ దేవాలయాల నిధులతో గత డీఎంకే ప్రభుత్వం చేపట్టిన ₹246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులను విజయ్ ప్రభుత్వం రద్దు చేశారు.
ఆలయ ఆస్తులన్నీ ఇకపై కేవలం మతపరమైన అవసరాలకే వినియోగించబడతాయని ఆయన ప్రభుత్వం ధృవీకరించింది 🙏
#CMVijay #TamilNadu
Wishing our 'Ram Bujji' aka the supremely talented @divyenndu a very Happy Birthday ❤️
Continue to shine with many more memorable roles ✨
-Team #Peddi
🎟️ https://t.co/EMhY3eMGKq
క్రూడ్ ఆయిల్ ధర $118 నుంచి $82.66కి పడిపోయింది..!!
ఇప్పుడు మోదీ ముందు రెండు అవకాశాలున్నాయి...
👉 పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట ఇవ్వడం...!!
లేదా
👉 "అచ్చే దిన్" లాభాలను యథావిధిగా ఆదానీ-అంబానీల ఖాతాల్లో జమ చేయడం..!!
మోడీ గారు ఏ మార్గం ఎంచుకుంటారో దేశ ప్రజలకు ఇప్పటికే బాగా తెలుసు..!!😄⛽️
Modi Loves❤️ Ambani&Adani
#PetrolPrice #DieselPrice #CrudeOil #ModiFailedGovernment
🔥ఇదిరా సక్సెస్ అంటే 🔥
ఏ సినిమాలో అయితే ఆడవాళ్ళని objectifying గా చూపిస్తున్నారు అని ఒక నెగిటివ్ ప్రచారం చేశారో అదే సినిమాకి ఆడవాళ్ళే మళ్ళీ మళ్ళీ ఎక్కువగా వెళ్ళడం,కుటుంబాలతో సహా అందరూ వెళ్ళి సినిమాకి నెగిటివ్ reviews ఇచ్చిన వాళ్ళని చెప్పుతో కొట్టాలి అని కోరుతున్నారు🙏
#peddi
బాస్ దగ్గర నచ్చేదేంటి అంటే...
15 సినిమాల కెరీర్ లో ఒక్కసారి కూడా మనస్పూర్తిగా బైట పొగిడింది లేదు...
అలా అని కొడుకు కదా అని తక్కువగా మాట్లాడింది లేదు...
Respect Bossuu 😭♥️🙏🏻 @KChiruTweets#BlockbusterPeddi
Team #Lenin came to me with a request.
They asked for a little more time to give their absolute 100% and create something very special.
Their passion and spirit made me say yes.
మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!
Get ready for the #Lenin experience🔥