మేము ఉగ్రవాదులం కాదు..
తెలంగాణ నిరుద్యోగులం..
ప్రజాపాలన లో మోసపోతున్న బిడ్డలం..
#PostponeDSC
ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ 3 నెలలు వాయిదా వేయాలని శాంతియుతంగా డిమాండ్ చేస్తున్న అభ్యర్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
@revanth_anumula@RahulGandhi#Justice4Aspirants
ప్రొద్దున్న అరెస్టు చేసిన DSC అభ్యర్థులకు మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చిన @Krishank_BRS మీద చేయి చేసుకున్న పోలీసులు. ఇదేనా ప్రజా పాలన అంటే??
@RahulGandhi@TelanganaCMO
అర్దరాత్రి ఆందోళన చేస్తున్నా చలనం లేని ప్రభుత్వం..
పోలీస్ గ్రౌండ్ నుండి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్ళి యూనివర్సిటీ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు.
#DSC aspirants continuing their protest in Police station to postpone DSC.This #Congress government formed mainly from unemployed youth votes.Thy demanding preparation time. But CM of Telangana and education minister .@revanth_anumula gaaru not responding still now?
#PostponeDSC