మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి క్రింద ఉన్న వీడియో నీ చూసి విద్యార్థుల బాధలకు కారణమైన వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోగలరు.
@revanth_anumula@TelanganaCMO
https://t.co/U3o3jLYR2G
#అడ్డగూడూరు మరియమ్మ మరణం మరవకముందే ఇంకొక సంఘటనను చూడాల్సి రావడం నిజంగా సిగ్గు చేటు. దళితులంటే ఎందుకో ఈ పోలీసు లాఠీలకు అంత చిన్న చూపు. అయ్య @TelanganaDGP@TelanganaCOPs ఈ దాడికి పాల్పడిన వారిని ఉద్యోగం నుంచి రిమూవల్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మా మనవి..
వర్షంలో సైతం #DSC అభ్యర్థులు...
@revanth_anumula గారు మేము అడిగేది కేవలం 3 నెలల సమయం మాత్రమే వర్షంలో సైతం మేము చేస్తున్న ఈ పోరాటాన్ని చూసి ఐనా #DSC 3 నెలల సమయం ఇవ్వండి సర్...
మా గోడు మీకు వినపడడం లేదా.!? ప్రజాపాలనాలో మాకు న్యాయం లేదా..!?
#PostPoneDSC#Justice4Aspirants
@thulasichandu1 దిల్ సుఖ్ నగర్ లో డీఎస్సీ అభ్యర్థుల భారీ ర్యాలీ. మూడు నెలలు పరీక్ష వాయిదాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి పట్ల రాత్రి 11 గంటలు అయినా కూడా పెద్ద వర్షంలో నిరసనకు దిగారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్లను తమ పార్టీలో చేర్చుకోవడానికి సమయం ఉంటది.
వారంలో 5 సార్లు ఢిల్లీలో చక్కర్లు కోట్టడానికి సమయం ఉంటది.
కానీ నిరుద్యోగుల సపోర్ట్ తో అధికారంలో వచ్చిన ఆ నిరుద్యోగుల డిమాండ్స్ పరిష్కారం చెయ్యడానికి సమయం ఉండదు!
#PostponeDSC#TelanganaGroupsAspirants
.@TSPSCofficial aspirants took to the streets in Ashoknagar on Saturday night, causing a traffic jam while demanding the deferment of the DSC exam and an increase in the number of Group I, II, and III posts.
The protest was triggered by Chief Minister @revanth_anumula Reddy's remark about three individuals on hunger strike, stating that none of them was actually appearing for any exam. The aspirants felt this comment downplayed their concerns.
📹@Rachel_Dammala
తెలంగాణ నిరుద్యోగుల సమస్య మరో సారి జాతీయ స్థాయిలో వార్తలకెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా అశోక్ నగర్లో గ్రూప్-2, Dsc అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. #group2#dsc
.@revanth_anumula గారూ DSC నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యిందంటున్నారు.ఈ #DSC నోటిఫికేషన్ BRS ప్రభుత్వం ఇచ్చినట్లు కదా.మీ ప్రభుత్వం ఇస్తామన్న DSC నోటిఫికేషన్?వాయిదా కోరుతున్న నిరుద్యోగులు అభ్యర్థులు కాదంటున్నరు.మీరు చర్చకు సిద్దమంటే వారు తమ TET,DSC అప్లికేషన్స్ తో రమ్మంటారా?