తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది
సీనియర్ మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టి నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించడం దారుణం
మహిళా శాసన సభ్యులకే ఈ రాష్ట్రంలో భద్రత లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై హింస, దాడులు పెరుగుతున్నాయి.. ప్రస్తుత డీజీపీ బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారింది
మహిళా ఎమ్మెల్యేలపై దాడులకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలి
కవితక్క తెలంగాణ సాధనలో రాళ్ళు తిన్నది.
ఏడ నిలబెడతారో నిలబెట్టండి.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకుందాం.
అక్క కాళ్ల దగ్గరకు వచ్చి మోకరిల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. చూసుకుందాం..✊🏻
Returning to Nizamabad and standing among my people gives me a strength no force can shake. Every emotion, every slogan, and every handshake today reminded me why I’m in this fight.
Not for power, but for our people. 🙌
సభలో కన్నీరు పెట్టుకున్న కవిత
TG: సంకల్ప సభలో మాట్లాడిన TRS వ్యవస్థాపకురాలు కవిత కన్నీరు పెట్టుకున్నారు.
తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిప్పులాంటి మనిషి కాబట్టే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని స్పష్టం చేశారు.
సొంతగడ్డకు రాగానే భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదన్నారు. రాజకీయంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, కానీ బిడ్డగా తనను తీహార్ జైల్లో పెట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మీద కక్షతో నన్ను జైలుకు పంపారని ఆ పార్టీ పెద్దలే చెప్పారు.. ఇప్పుడు ఆ పార్టీ నుంచే నన్ను బయటకు పంపారు.. ఏ తప్పూ చేయని నన్ను జైలుకు పంపినవారికి రాజకీయంగా సమాధానం చెప్తా.
తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాలి. అందుకోసం సామాజిక న్యాయ తెలంగాణ కోసం సంకల్పిద్దాం.
బీఆర్ఎస్ మీద కక్షతో నన్ను జైలుకు పంపారని ఆ పార్టీ పెద్దలే చెప్పారు.. ఇప్పుడు ఆ పార్టీ నుంచే నన్ను బయటకు పంపారు.. ఏ తప్పూ చేయని నన్ను జైలుకు పంపినవారికి రాజకీయంగా సమాధానం చెప్తా.
నిజామాబాద్ సభలో కవిత కన్నీరు
నన్ను పార్టీల నుంచి ఎందుకు పంపించారని సభలో భావోద్వేగం
నేను పిరికిదాన్ని అనుకోవద్దు.. ఇంటికి వచ్చిన, సొంత గడ్డ మీదకు వచ్చిన కాబట్టి కన్నీరు ఆగట్లేదు
పంతం పట్టి పార్టీ పెట్టిన..
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత
సింగరేణి కార్మికులు, హక్కుల కోసం కవితక్క గళం విప్పారు.✊🏻
డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డ్ నిర్వహణ, అలియాస్ పేర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు.
సింగరేణి బిడ్డల హక్కులు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదు! ✊🏻🚩
కేటీఆర్ గారు నేను మూవ్ ఆన్ అయ్యాను అన్నారు కానీ నేను మూవ్ ఆన్ అవ్వలేదు, నన్ను సస్పెండ్ చేసి మూవ్ ఆన్ అయ్యేలా చేశారు, నాకంటూ ఒక నైతికత ఉంది కాబట్టే ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశాను.
చీకటి గనుల్లో మగ్గుతూ, అనారోగ్యంతో అల్లాడుతున్న వేలాది మంది సింగరేణి కార్మికుల కన్నీళ్లకు దక్కిన న్యాయం✊🏻
గనుల సాక్షిగా సాగిన గాంధేయ పోరాటం గెలిచింది
కవిత గారి నిరాహార దీక్షా పిలుపుతో దిగివచ్చిన ప్రభుత్వం, ఎట్టకేలకు ఈ నెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు ఏర్పాటుకు అంగీకరించింది
@RaoKavitha పోరాడి సాధించాం.✊🏻
సింగరేణి కార్మికుల విజయం.✊🏻
నెలల తరబడి కాలయాపన చేసిన అప్రజాస్వామిక కాంగ్రెస్ ప్రభుత్వం, నిరంకుశ యాజమాన్యం HMS - తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గ పోరాటానికి దిగివచ్చాయి. ఎట్టకేలకు ఈనెల 17, 18న మెడికల్ బోర్డు ఏర్పాటు.✊🏻✊🏻
సింగరేణి గుండెల్లో నిలిచిన నాయకురాలు మన కవితక్క❤️
కార్మికుల సమస్యలపై అక్క గొంతు విప్పితే ఫలితం రాకుండా ఎలా ఉంటుంది
మెడికల్ బోర్డు ఏర్పాటు కవితక్క పోరాట పటిమకు నిదర్శనం
కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం తపించే కవితక్కకు ప్రతి సింగరేణి బిడ్డ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.🙏🏻