రాబోయే సంవత్సరానికి క్యాడర్ ను దిశా నిర్దేశం చేసే తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ "మహానాడు"లో కీలక తీర్మానాలకు వేదికగా రెండవ రోజు కార్యక్రమం నిలిచింది.
గతంలో నా తండ్రి దివంగత కింజరాపు ఎర్రంనాయుడు గారు ప్రవేశపెట్టే ముఖ్యమైన రాజకీయ తీర్మానం.., ఈ మహానాడులో నేను ప్రవేశపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాను.
"సుస్థిర పాలన, నిరంతర పరిపాలన" ఇకపై రాష్ట్రంలో ఉండాలని కోరుతూ రాజకీయ తీర్మానం నేను ప్రవేశపెడితే.. దాన్ని బలపరుస్తూ వేదిక తోడ్పాటు అందివ్వడం ఆనందంగా ఉంది.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ అవసరాన్ని వివరిస్తూ.. ఏ ఎన్నిక జరిగినా క్యాడర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చాను.
రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు కావలసినంత శక్తిని, ఆలోచనలను నింపుకుని మహానాడు-2026ను ముగించాము.
@ncbn@JaiTDP
#LegendaryNTRJayanthi
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... మహాపురుషులౌతారు" అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు, మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ వినీలాకాశంలో రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసిన ఆయన రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు. తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త ఆయన. ఆ యుగ పురుషుడికి మరొక్కమారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ రచించిన 'అప్పాపన్' పుస్తకావిష్కరణ సభలో అతిరథ మహారధులతో కలిసి పాల్గొన్న ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
#NaraLokeshInDelhi#NaraLokesh
జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాను. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి 17 ఎకరాల్లో చేస్తున్న ప్రకృతి సేద్యం గురించి అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ
సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన మామిడిని రుచి చూశాను.. అద్భుతమైన రుచి.
#RayalaseemaTakesOff
A historic day for Rayalaseema and a proud milestone for Andhra Pradesh! From the #AMCA 5th generation stealth fighter programme to major investments in defence manufacturing, missiles, drones, aerospace systems and advanced technologies - today marks the beginning of a new era for our state.
Under the visionary leadership of Hon’ble CM Shri N. Chandrababu Naidu garu and with the support of Hon’ble Raksha Mantri Shri Rajnath Singh ji, Andhra Pradesh is emerging as a key pillar in India’s Aatmanirbhar defence ecosystem.
Rayalaseema is ready to become a hub for innovation, advanced manufacturing, high-skilled jobs and national pride. The future is taking flight from Andhra Pradesh.
@rajnathsingh@ncbn
#ChooseSpeedChooseAP
Anantapur’s lifeline RDT was about to go silent..
One conversation with Hon’ble PM Shri @narendramodi ji, and the path was cleared..
#AndhraPradesh will never forget this. Rayalaseema will never forget this.
This is what Sabka Saath, Sabka Vikas looks like in action 🔥 @PMOIndia .
#NaraLokesh
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం లోని ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు.....
@naralokesh 💛
Business Reformer of the Year అవార్డు ఇచ్చారు.
నేను మామూలుగా అవార్డులు ఒప్పుకునే వాడిని కాదు.
కానీ ఈ పేరు వల్ల ఇంకో పదిమంది వచ్చి పెట్టుబడులు పెడతారంటే అందుకే ఒప్పుకున్నా.
ఇప్పటికే వచ్చిన వాటికంటే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి.
@ncbn
Wishing my beloved akka @PurandeswariBJP a very happy birthday! The way you inspire me with your strength, support, elegance and loving heart cannot be expressed in words. Wishing you abundant happiness, good health and countless smiles.
దూరదృష్టితో అభివృద్ధి- సంక్షేమాలను సమానంగా ముందుకు తీసుకెళ్లే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. భావితరాల సంక్షేమానికి బాటలు వేసే సంస్కరణల అమలుతో భారతదేశ రాజకీయ చరిత్రలో తన పేరుతో ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
#HBDOneAndOnlyCBN
#ChandrababuNaidu
#AndhraPradesh
Warm birthday greetings to Hon’ble Chief Minister of Andhra Pradesh Shri N. Chandrababu Naidu garu.
May he be blessed with good health, long life and continued strength in his dedicated service to the people.
@ncbn#HappyBirthday#ChandraBabuNaidu