Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
https://t.co/X6IGjgIa6Y
- Shared via ABP Desam App
Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
https://t.co/6LwQBPEoye
- Shared via ABP Desam App
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి రాఖీ కట్టిన దాబా బి గ్రామ ప్రజలు! పోలీసులు ఇచ్చిన గిఫ్ట్ ఇదే!
https://t.co/GbLcnjELX6
- Shared via ABP Desam App
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గి��ాకీ! ఈ సీజన్లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
https://t.co/vM1cuizOHW
- Shared via ABP Desam App
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
https://t.co/bNbeNRSV1d
- Shared via ABP Desam App
@Collector_ADB@RajarshiShahIAS Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
https://t.co/0YhRd0WhMe
- Shared via ABP Desam App
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన ���ిరిజనం!
https://t.co/0YhRd0WhMe
- Shared via ABP Desam App
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
https://t.co/0YhRd0WhMe
- Shared via ABP Desam App
▶️గిరిజనుల గుండెల్లో కలెక్టర్ 'రాజర్షిషా' @RajarshiShahIAS .. ఊరికే ఆయన పేరిట నామకరణం!
▶️పట���టిపీడిస్తున్న పేదరికం.. సరైన నివాసం లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల కొలాం గిరిజనుల జీవితాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సరికొత్త వెలుగులు నింపారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు 'ఇందిరమ్మ గృహాలు' మంజూరు చేసి, వారి సొంతింటి కలను నిజం చేయడంలో చూపిన ప్రత్యేక చొరవకు గిరిజనులు నీరాజనాలు పట్టారు. తమ బతుకుల్లో మార్పు తెచ్చిన అధికారిపై ప్రత్యేక అభిమానంతో, దహిగూడ కొలాం గూడేనికి 'రాజర్ష���షాగూడ' అని నామకరణం చేసుకుని తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
▶️గురువారం పిప్పలధరి పంచాయతీ పరిధిలోని దహిగూడ (రాజర్షిషాగూడ)లో పర్యటించిన జిల్లా కలెక్టర్, గ్రామంలో నిర్మాణం పూర్తయిన మూడు ఇందిరమ్మ గృహాలకు సంబంధించి గృహ ప్రవేశ వేడుకలను స్వయంగా ప్రారంభించారు. గతంలో 17 మంది పేద గిరిజనులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఆయన చొరవతో మౌలిక వసతులు వేగవంతమయ్యాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
▶️ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, పిడి హౌసింగ్ పీడీ శంకర్, స్థానిక తహశీల్దార్ గోవింద్, ఇతర ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు-1/2.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #IndirammaIndlu #IndirammaTowers #AffordableHousing
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@PIBFactCheck
@PTINews_Bhasha
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBHyderabad