Incredible victory, India! 🇮🇳🏏
Congratulations to Team India for this remarkable achievement, and may they continue to excel in future matches and bring the trophy again.🏆
#INDvsPAK#RohitSharma𓃵
#ICCCricketWorldCup23
భారత ప్రభుత్వం @narendramodi గారు దేశ సైనికుల సేవలను స్మరించుకుంటూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "మేరా మాటీ-- మేరా దేశ్" కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ప్రాంతాలలో ఈ రోజు అమృత కలశాలలో మట్టిని సేకరించి ర్యాలీగా బయలుదేరి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
దొర పాలన అం తానికి
కుటుంబ పాలనను దిం చడానికి
తెలంగాణ ప్రజలకు కల్వ కుం ట్ల బం ధనాల నుం డి
విముక్తి కలిగిం చడానికి బయలుదేరిన నాయకుడు
కేసీఆర్ మెడలు వ0చ్చే యోధుడు #Modi4Telangana
ప్రపంచం లో దేశం దూసుకుపోతోంది
కానీ దేశంలోనే తెలంగాణ వెనుకబడుతోంది
రెండు దఫాలు అవకాశం ఇచ్చింది చాలు
కల్వకుం ట్ల కుటుం బానికి ఇక సెలవు
మోదీతోనే అమరులు కలలుగన్న తెలంగాణ #Modi4Telangana
తెలంగాణ వచ్చింది 2014లో
కానీ అంతకముందే దశాబ్దం పాటు
పాలించిన మీ నియోజకవర్గాలు ఎట్లున్నయ్ దొర
ఇప్పుడే పుట్టిన బిడ్డ అని
ప్రజలను మోసం చేసి పుట్టెడు దుఃఖం లో ఉంచిండ్రు
మోదీ వస్తున్నడు ఇక మీ ఆటలు సాగవు #Modi4Telangana
దేశవ్యా ప్తంగానే కాదు ప్రపంచ వ్యా ప్తంగా
వివిధ దేశాల ప్రధానుల మెప్పు పొందిన
గ్లోబల్ లీడర్ ... వస్తున్నాడు ఖబర్దార్
రావాలి బిజెపి సర్కా ర్ .. అంతం కావాలి బేకారు సర్కార్ #Modi4Telangana