అంటే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మాకు అపారమైన అనుభవం ఉంది” అని సమాధానం ఇచ్చారు.
ఈ రోజు నేను భట్టి గారిని, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను — మీ ఆ అపారమైన అనుభవం అంటే రైతన్నల జీవితాలతో ఆడుకోవడమేనా?
జై తెలంగాణ
జై కిసాన్
@shankar_journo@NewsLineTelugu@SignalTVtelugu@YRTVNEWS
తెలంగాణలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న భారీ షాక్
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి తెలంగాణలో భూమి శిస్తు తీసుకురాబోతున్నామని ప్రకటించారు.
నిజాం కాలంలో ఈ భూమి శిస్తు విధానం ఉండేది.
ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. “అమలు కాని హామీలు ఇస్తున్నారు, రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు?” అని అడిగినప్పుడు, ఆయన “డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు,
రేవంత్ మాఫియా రాజ్యం 🥹
మంత్రి సీతక్క ఇలాకా ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ దృశ్యాలు👇
రూ.4 వేల కోట్ల ఇసుకను అక్రమంగా దోచుకునేందుకు మంత్రులు సీతక్క, పొంగులేటి ప్లాన్!
బండి భగీరథ్ ఒక్కడి కోసమే మహేంద్ర యూనివర్సిటీ స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?
చర్లపల్లి జైలులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. పరీక్షలు జైల్లోనే పెట్టవచ్చు.
లేదంటే పోలీస్ ప్రొటెక్షన్‌తో మహేంద్ర యూనివర్సిటీకి బండి భగీరథ్‌ను తీసుకెళ్లి,
పరీక్షలు రాయించి తిరిగి జైలుకు తీసుకురావచ్చు. కానీ అలా జరగలేదు.
బెయిల్ పిటిషన్ బయటకు వచ్చింది కానీ బెయిల్ ఆర్డర్ ఎందుకు బయటకు రాలేదు?
బండి భగీరథ్‌ను రక్షించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
నాడు ఏడాదికి మూడు సార్లు రైతుబంధు ఇవ్వాలని పొంకనాలు కొట్టిన రేవంత్..
ఇవాళ మూడు విడతల రైతుబంధు పైసలను ఎగ్గొట్టిండు.
ఇప్పటివరకు రైతుబంధు కింద తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి పడ్డ బకాయి.. రూ. 29,350 కోట్లు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతుతో కలిసి తలపెట్టిన ధర్నాను అడ్డుకున్న కాంగ్రెస్ సర్కార్
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.
2023లో కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం - ఎయిర్పోర్ట్ మెట్రోకు టెండర్లు పిలిచి అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును రద్దు చేసి తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు.
ఆ రోజు రద్దు చేయకుండా ఉండి ఉంటే ఈ పాటికే మెట్రో పూర్తయ్యేది.
రెండున్నరేళ్ల తర్వాత కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి కొత్త డ్రామాలు మొదలుపెట్టారు.
మళ్లీ మెట్రో పట్టాలెక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందే.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేసీఆర్ గారు అశ్వారావుపేటకు గోదావరి జలాలను తీసుకురావాలని తపన పడ్డారు.
కానీ కాంగ్రెస్ వచ్చాక దోపిడీ రాజ్యం నడుస్తోంది,
దండుపాళ్యం ముఠా ఆదాయం పెరగడం తప్ప జరిగిందేమీ లేదు.
గోదావరి జలాలు అశ్వారావుపేటకు మళ్లీ రావాలంటే.. కేసీఆర్ గారు సీఎం అవ్వాల్సిందే.
అందుకే మొట్టమొదట గులాబీ జెండా ఎగరాల్సింది అశ్వారావుపేటలోనే!
- మాజీ మంత్రి @puvvada_ajay
కేసీఆర్ అనే మూడు అక్షరాలే లేకపోతే..
తెలంగాణ అనే రాష్ట్రమే లేదు.
ప్రజల్లో విశ్వాసం నింపి,
ప్రాణాలకు సైతం తెగించి,
తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS