Started off my New Year by empowering a bright student through education 📚🌟
A laptop was gifted to Pranaya, an engineering student at BVRIT, by the hands of @KTRBRS garu 💻✨
Pranaya is a bright student and the daughter of Srinivas Reddy, a committed KCR soldier
▪️Over the past few years, had the privilege of gifting laptops to 36 students to support their education.
భోజనం చేస్తున్న నన్ను ఎక్కడి నుంచైతే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారో అక్కడే తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి, భోజనం చేసి నాకు, నా కుటుంబానికి ధైర్యాన్ని, భరోసాని కల్పించాడు రామన్న ❤️
థ్యాంక్యూ రామన్న @KTRBRS#HappyBirthdayKTR#HappyBirthdayRamanna
తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేసీఆర్ - శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.
#HappyBirthdayKTR
Its been 20 days Kharge ji visited but this CutOut leaning to Traffic Booth is untouched,
But Banners placed by followers wishing birthday to @KTRBRS are pulled out in 1 Hour....
Mohabbat ki Dukaan is False
#HappyBirthdayKTR
The leader must have a vision.
Leader must be able to travel unexplored path.
Leader must have courage.
Leader should have nobility.
Every action of the leader should be transparent.
Leader should work with integrity.
To our leader, who fits every description of a leader should be, we wish a very Happy Birthday.
Happy Birthday @KTRBRS 🎂
#HappyBirthdayKTR
Marking the birthday of Telangana’s inspiring and visionary leader @KTRBRS Anna, I am proud to donate
✔️ 6 vehicles to differently abled individuals &
✔️ 6 laptops to underprivileged students
through the #GiftASmile initiative
Proudly following the footsteps of KTR Anna, this gesture reflects the values of kindness, empowerment, and service that he inspires in all of us and it is a honour to work under his leadership
#HappyBirthdayKTR
ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, "గిఫ్ట్ ఏ స్మైల్" లో భాగంగా హైదరాబాద్ కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్లను అందించారు.
గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలామంది తల్లులు బాధపడుతున్నారని, అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.
#GiftASmile #KCRKit
#HappyBirthdayKTR
కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కిట్ ఇవ్వలే…
కానీ రామన్న ఇచ్చిండు.
నాడు కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి,
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన ప్రతి మహిళకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేసేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ పై కక్షతో కేసీఆర్ కిట్లను పూర్తిగా నిలిపివేసింది.
తన బర్త్డే ను పురస్కరించుకొని ప్రతీ ఏటా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.. ఈ ఏడాది తల్లులకు, పిల్లలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో 5 వేల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
#GiftASmile #KCRKit
#HappyBirthdayKTR
Whether in power or in opposition,
the spirit of giving with a smile is ingrained in the DNA of @KTRBRS followers under his wonderful initiative #GiftASmile, and cherished by all who admire him
Today, we gifted a laptop to Thitheeksha, the state 2nd rank holder (with 994/1000 in BiPC). Ramanna assured her further support too
Nurturing young talent is our commitment to a brighter and stronger future
👉 BRS ప్రభుత్వ హయాంలో తెచ్చిన పెట్టుబడులే కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుంది
👉 KCR హయాంలో దాదాపుగా పూర్తయిన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు లే రిబ్బన్ కటింగ్ చేసి తమ పేరు రాసుకుంటున్నారు రేవంత్ అండ్ టీం
🔴 కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, చేసిన అభివృద్ధి "గుండు సున్నా"
నీళ్ళు, కరెంట్ ఇబ్బందులు నాడు తెలంగాణ రాకముందు ఎట్ల ఉండెనో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చినంక అట్లనే అయ్యింది.
కేసీఆర్ ఉన్నప్పుడు బాలింతల దగ్గరి నుంచి ముసలోళ్ల వరకు అన్నీ ఇచ్చిండు. నీళ్ళు, కరెంట్ ఇచ్చిండు. అందుకే మళ్ళీ వచ్చేది కేసీఆరే.
- రైతన్న
#CongressFailedTelangana