చంద్రబాబు గారు హంద్రీనీవా ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో రాయలసీమ జిల్లాల్లో జలసందడి మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జలాశయాల్లో నీటి పరవళ్ళు మొదలయ్యాయి. రాగులపాడు వద్ద జీడిపల్లి జలాశయం లోకి నీరు నింపుతున్న దృశ్యం.
#IdhiManchiPrabhutvam#FarmersFriendlyGovt
#ChandrababuNaidu
#AndhraPradesh
జగన్ రెడ్డిని చెడుగుడాడిన కడప డీఎస్సీ టాప్ ర్యాంకర్
"మేము కష్టపడి మెరిట్ తెచ్చుకొని ఉద్యోగాలు సాధిస్తే, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తారా? ఒక్క నిరూపణ లేకపోయినా బురద చల్లడం దారుణం. టైమ్ వేస్ట్ దీక్షలు మాని, కష్టపడి చదివి రాబోయే నోటిఫికేషన్లలో ఉద్యోగం సాధించండి."
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#YcpCriminalPolitics
ఒక దళిత వృద్ధుడు సింగయ్య, ఒక యాదవ వ్యక్తి దానయ్య... ఇద్దరూ పేదలే. ఇద్దరూ కళ్ళు నెత్తికెక్కిన గొడ్డలి పార్టీ నేతల అహంకారానికి బలైన వాళ్ళే. ఇద్దరి శవాలను రోడ్డుపక్కన పడేసి తమ దారిన తాము పోయారు ఈ దయలేని ఉన్మాదులు. ఆ నిరుపేదల కుటుంబ సభ్యుల వేదన వీళ్ళకి ఎప్పటికైనా అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
#AndhraPradesh
నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించాను. పవనన్న త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించాను. వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించాను.
@PawanKalyan
#TallikiVandanam
జులై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి రూ.2000లను మినహాయించుకుని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు.
ఒకటో తరగతిలో చేరే వారు 59,500 మంది, జూనియర్ ఇంటర్ లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేక పోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరికీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
అమరావతిని గ్లోబల్ సిటీగా, ఏపీని సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడమే మన డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధాన లక్ష్యం - మంత్రి నారా లోకేష్
#Mangalagiri#NaraLokesh#AndhraPradesh
ల్యాబ్ లు పెట్టాడంట, యూనివర్సిటీ పెట్టాడంట, 'అప్సడా' (APSADA) చట్టం తెచ్చాడంట. ఉద్యోగులు, పరికరాలు లేని ల్యాబ్ లు... చెట్టుకొకటి పుట్టకొకటి క్లాసులు ఉన్న యూనివర్సిటీ... ఒక్క సమావేశం కూడా జరగని చట్టం... దేనికి ఇవన్నీ?
#PsychoFekuJagan#AndhraPradesh
ప్రొద్దుటూరు లో నిర్వహించిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో
గౌరవనీయులు శ్రీ @naralokesh గారి చేతుల మీదుగా
“ఉత్తమ కార్యకర్త” అవార్డు అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా,గర్వంగా అనిపించింది
పార్టీ కోసం చేసిన నా కృషిని గుర్తించి ఈ గౌరవం అందించిన నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు
@JaiTDP ✌️