తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్నందున కాళోజీ యూనివర్శీటీ ఈ నెల 19 నుండి జరుపుతున్న బిడిఎస్ పరీక్షలు వాయిదా వేయాలని వరంగల్ కాళోజీ యూనివర్శీటీ అకడమిక్ పి.ఆర్.ఓ. కరుణశ్రీ గారికి ఎస్.ఎఫ్.ఐ.వినతి పత్రం అందజేత.
#PostponedTsBDSExams@KalojiOf@DMETELANGANA@trsharish