#BRS సోషల్ మీడియా దృఢంగా ఉండాలి
కనీసం 1000 ఫాలోవర్లు ఉండాలి ✅
నా వంతుగా మన BRS కార్యకర్తలను ఫాలో చేస్తాను 📝
Follow Back తప్పనిసరి 🤝
మీ IDని కామెంట్స్‌లో షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను👬
కామెంట్స్‌లో ఉన్న అన్ని IDలను అందరూ ఫాలో చేయండి!
జై తెలంగాణ 🌸
#KCR#KTR#Telangana
రేవంత్ విషపూరిత అసత్య ప్రచారాలను బట్టబయలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
కేసీఆర్ గారు బనకచర్లకు నీళ్ళు తీసుకెళ్ళమని చెప్పారని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలో ఉన్న అంశాలను సగం సగం చదివి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క టీఎంసీ కూడా తీసుకోవద్దని అడ్డుకున్నది కేసీఆర్
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసి ఉంటే నీకు నీటి విలువ తెలిసి ఉండేది – హరీష్ రావు
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను
కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా ?
ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు
ఆనాడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు వారిని అడగండి స్పష్టంగా చెప్తారు – బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
ఆర్సీబీ విజయోత్సవ ప్రణాళిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానిదే తేల్చి చెప్పిన కర్ణాటక రాజ్ భవన్
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో బయటపడుతున్న సంచలన విషయాలు
మొదట ఆర్సీబీ ఆటగాళ్లను రాజ్ భవన్లో సన్మానించాలని గవర్నర్ నిర్ణయించినట్టు తెలిపిన రాజ్ భవన్ సిబ్బంది
అయితే సన్మాన సభ విధాన సౌధలో జరుగుతుందని, గవర్నర్‌ను సీఎం స్వయంగా ఆహ్వానించారని తెలిపిన రాజ్ భవన్ సిబ్బంది
దీంతో గతంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిసిపోతుందని విమర్శిస్తున్న ప్రజలు
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కోసం
తెలంగాణ భవన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు
కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్
మేము ప్రభుత్వంలో లేము, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం
న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉంది
అందుకే కమిషన్ ముందు హాజరు అవుతున్నాం.. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం.
ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది.
రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాల రాయద్దు
అంతిమంగా న్యాయం గెలుస్తది.. న్యాయం మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉంది
ఇవ్వాల హరీష్ అన్న కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తి వివరంగా ఉంది...
@BRSHarish 💥💥
ఇది చూసినాక కూడా కూలింది,కొట్టుకు పోయింది అని అడ్డమైన ఎదవ సొల్లు చెపితే మీ అంత చిల్లర ఉల్లి గాలు ఉండరు ఇంకా 💀💀💀...
హరీష్ రావుతో తనకున్న ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఒకరోజు రాత్రి 10 గంటలకు ధర్నా చేయడానికి మా ఇంటికి వచ్చాడు.. అన్నం తిందువు రమ్మంటే నా బాక్స్ నేనే తెచ్చుకున్నా గేటు దగ్గర కూర్చొని తింటా అనేవాడు