MPOs please tell your JPS OPS to join immediately. If not joined new eligible local persons will be appointed by tomorrow evening.
Instructions given just before local eligible person in the same GP will be appointed. Salary 15000/pm
Is this right? We are asking only our Rights.
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవ��డిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ���మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
జూనియర్ పంచా���తీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony #JPSRegularisation
#TS_JPS నోటిఫికేషన్ల కోసం పోరాటమే, పరీక్షల కోసం పోరాటమే, ఫలితాల కోసం పోరాటమే, పోస్టింగ్ ల కోసం పోరాటమే, క్రమబద్ధీకరణ కోసం పోరాటమే, ప్రమో��న్ల కోసం పోరాటమే, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ చివరకుపోరాటమే మిగిల్చింది. పోరాడుతు ప్రాణాలు అర్పించిన సోనీ మేడం,మికు జోహార్లు @PawanKalyan
13th day Protest CPI(ML) Addresseed the issues of JPS #Jps_Ops_regulirisation#JPSRegularisation#Justice4JPS JPS క్రమబద్దీకరణ -- తెలంగాణ గ్రామ సుపరిపాలన....
జూనియర్ పంచాయతీ కార్యదర్శి క్రమబద్దీకరణ -- తెలంగాణ గ్రామనవీకరణ..
Regularise JPS
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐