జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కడప జిల్లా కమలాపురంలోని పొలతల పుణ్యక్షేత్రంలోని
శ్రీ మల్లికార్జున స్వామి వారి చెంత నాలుగు సార్లు మోకాళ్ళ మీద నడిచి స్వామి వారిని కోరుకున్న జనసైనికుడు 🔯🙏
#GetWellSoonJANASENANI
మండవల్లి గ్రామం, కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో వేసవి కష్ట కాలంలో ప్రజలకి జనసేన చలివేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందించడం జరిగింది.
@PawanKalyan@JanaSenaParty